Tag: Telangana latest news
Police Sports Meet | క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : సీపీ సాయిచైతన్య
తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Indiramma Family Insurance | ప్రతి కుటుంబానికి బీమా.. మరి వాటి సంగంతేంటి?
ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడానికి ఇందిరమ్మ బీమా పథకాన్ని ఈ నెల 19న ప్రభుత్వం ప్రారంభించనుంది.
Nizamabad Fire Service Awards | ఉత్తమ అగ్నిమాపక సిబ్బందికి పురస్కారాలు
రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలందించిన వారిని గుర్తిస్తూ ఉత్తమ సేవా పతకాలు ప్రకటించింది.
Kamareddy Land Dispute | కష్టపడి ప్లాట్ కొనుక్కుంటే దర్జాగా కబ్జా చేశారు.. ఎస్పీకి మహిళ ఫిర్యాదు
నలబై ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ప్లాట్ కబ్జా కావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
Nizamabad Voter Registration | 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఈనెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి…
Organ Donation in Telangana | తాను మరణిస్తూ.. నలుగురికి పునర్జన్మనిచ్చాడు
ఓ వ్యాపారవేత్త బ్రెయిన్ డెడ్ కాగా, అవయవ దానంతో నలుగురు రోగులకు పునర్జన్మ లభించింది.
Nizamabad Development Fund | అభివృద్ధి కోసం స్పెషల్ ఫండ్ ఇవ్వాలి..: ఎమ్మెల్యే ధన్పాల్
నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫండ్ ఇవ్వాలని, ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు.
SRSP Water Release | ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటి విడుదల
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ ద్వారా నీటి విడుదలను బుధవారం ప్రారంభించారు.
Forest Officers Attack | అటవీ అధికారుల విధులకు ఆటంకం.. ఐదుగురు అరెస్ట్
అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana Deputy Collectors | తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ..
తెలంగాణలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి.
Vikarabad Bus Accident | లోయలో పడిన బస్సు.. ముగ్గురి మృతి
వికారాబాద్ జిల్లా అనంతగిరి వద్ద ఓ బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.
Vikarabad Mother Suicide | ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య
వికారాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.