నిజామాబాద్Retirement Honours | ప్రభుత్వ ఉద్యోగులకు పదవీవిరమణ తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

Retirement Honours | ప్రభుత్వ ఉద్యోగులకు పదవీవిరమణ తప్పనిసరి: సీపీ సాయి చైతన్య

ప్రభుత్వ సర్వీస్​లో ఉన్నవారికి పదవీ విరమణ తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం పదవి విరమణ పొందిన పోలీసులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Retirement Honours | ప్రభుత్వ సర్వీస్​లో ఉన్నవారికి పదవీ విరమణ తప్పనిసరి అని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శనివారం పదవి విరమణ పొందిన పోలీసులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

Retirement Honours | పని ఒత్తిడిలోనూ ఖచ్చితమైన విధులు..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్​శాఖలో(Nizamabad Police) ఎంతో పని ఒత్తిడిలోనూ విధులు నిర్వహించి(police service) ఎలాంటి రిమార్క్​ లేకుండా పదవి విరమణ చేయడం విశేషమన్నారు. వారు పోలీస్​ డిపార్ట్​మెంట్​కు చేసిన సేవలు మరువలేనివన్నారు. పదవి విరమణ చేసిన వారిలో..అహ్మద్​ అబ్దుల్ బషీర్ (ఆఫీస్ సూపరింటెండెంట్ నిజామాబాద్), బాదావత్ శివరాం (ఎస్సై సీసీఆర్బీ, నిజామాబాద్), గైక్వాడ్ అప్పారావు (ఎస్సై ఆర్మూర్ పీఎస్), సేరుపల్లె మొగులయ్య (ఎస్సై, మాక్లూర్ పీఎస్​), మువ్వ లింగారావు (ఏఎస్సై, సీఎస్​బీ, నిజామాబాద్​), మస్కే జీవన్ (హెడ్ కానిస్టేబుల్ – ఆర్మూర్ పీఎస్)లు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, హోంగార్డ్స్ (Home Guards) ఏసీపీకే దీపక్ చంద్ర, ఆఫీస్ సూపరింటెండెంట్లు శంకర్, ఎ. జగతి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, రిజర్వ్​ ఇన్​స్పెక్టర్​ (అడ్మిన్) ధరణి కుమార్, (ఎంటీవో) ఎస్.శేఖర్ బాబు, (వెల్ఫేర్/హోంగార్డ్స్) సతీష్ , పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు షకీల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

police 8

DElEd Exam Arrangements |

ఇది కూడా చదవండి: Women Auto Driver | సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేసి.. ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెక్కీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala fake study certificates | “ఆ డాక్టర్ నిజంగా...

Revanth Reddy Challenge | మోటార్లకు మీటర్లు పెడితే పోటీ చేయం..బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Challenge | తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్...