Tag: CP Sai Chaitanya

Gambling Crackdown | పేకాట నిరోధానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు: సీపీ సాయిచైతన్య

దీపావళి పండుగ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేకాట నిరోధానికి ప్రత్యేకనిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Police Sports Meet | క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : సీపీ సాయిచైతన్య

తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్​లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Firecracker Sales Rules | క్రాకర్స్ విక్రయదారులు నిబంధనలు పాటించాలి : సీపీ సాయిచైతన్య

క్రాకర్స్ విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు.

Chandrayampally Culvert Works | చంద్రాయన్​పల్లి వద్ద కల్వర్టు పనులు త్వరగా పూర్తి చేయాలి

ఇందల్వాయి మండలం చంద్రాయన్​పల్లి కల్వర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సీపీ సాయిచైతన్య సంబంధిత కాంట్రాక్టర్​కు సూచించారు.

Dichpally Police Station | డిచ్​పల్లి పోలీస్​స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ

డిచ్​పల్లి పోలీస్ స్టేషన్​ను సీపీ సాయి చైతన్య గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Blood Donation | రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలి..: సీపీ సాయిచైతన్య

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Firecracker Shops | పటాకుల దుకాణాల నిర్వాహకులు అనుమతి తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య

దీపావళి సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో తాత్కాలిక పటాకుల దుకాణాలు నెలకొల్పేవారు అనుమతులు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు.

Nizamabad Police Prajavani | పోలీస్​ ప్రజావాణికి 39 ఫిర్యాదులు : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్​ నగరంలో నిర్వహించిన పోలీస్​ ప్రజావాణికి 39 ఫిర్యాదులు అందాయి.

Police Essay Competition | పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు

నిజామాబాద్​ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీసులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు.

Constable Pramod | కానిస్టేబుల్​ ప్రమోద్​ సతీమణికి ప్రభుత్వ ఉద్యోగం

విధి నిర్వహణలో అమరుడైన కానిస్టేబుల్​ ప్రమోద్​ సతీమణికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.

Illegal Moneylenders | అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు..: సీపీ సాయిచైతన్య

అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Bodhan Police Crime Review | డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు.