Double Bed Room Houses | పేదలకు దరిచేరిన గూడు.. లక్కీ డ్రా ద్వారా డబుల్​ బెడ్​ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Double Bed Room Houses | నిజామాబాద్​ నగరంలోని 30వ డివిజన్​ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఎట్టకేలకు లబ్ధిదారులకు కేటాయిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం లక్కీ డ్రా ఏర్పాటు చేశారు.

akshara today .jpg2BHK 1

Double Bed Room Houses | కార్పొరేటర్ల సమక్షంలో

ఈ కార్యక్రమానికి ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, నుడా ఛైర్మన్ కేశ వేణు, సౌత్ ఎమ్మార్వో శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది శ్రీకాంత్, రాకేష్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ, కాంగ్రెస్​, ఎంఐఎం కార్పొరేటర్ల సమక్షంలో ఈ లక్కీ డ్రా చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు 394 ఇళ్లకు లక్కీ డ్రా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

akshara today 1 1.jpgNZB 1

Navsari POCSO Case | మృగం కంటే హీనం.. ఇద్దరు మైనర్​లపై సవతి తండ్రి కీచకపర్వం.. గర్భం దాల్చిన కూతుళ్లు.. మౌనం వహించిన తల్లి!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *