Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణఆంధ్రప్రదేశ్​

Gadala Srinivasa Rao | జనసేనలో చేరిన తెలంగాణ మాజీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు

Naresh Chandan
Last updated: June 3, 2026, 9:36 pm 9:36 pm
Naresh Chandan
Share
Gadala Srinivasa Rao

Gadala Srinivasa Rao | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసంలో బుధవారం జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Gadala Srinivasa Rao

Gadala Srinivasa Rao | సేవలు ప్రశంసనీయం

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. డాక్టర్ గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ప్రజారోగ్య రంగంలో ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. సమాజం పట్ల నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.

డాక్టర్ గడల శ్రీనివాసరావు వైద్యరంగంలో విశేష అనుభవం కలిగిన అధికారి. ప్రజారోగ్య సేవల మెరుగుదల కోసం ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

akshara today 1 1.jpgjanasena 1

Gadala Srinivasa Rao | ప్రజాసేవకు రాజకీయ వేదికగా..

జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేస్తున్న కృషి తనను ఆకర్షించాయని డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ సందర్భంగా పేర్కొన్నట్లు సమాచారం. ప్రజాసేవకు రాజకీయ వేదికగా జనసేనను ఎంచుకున్నానని ఆయన చెప్పారు.

డాక్టర్ గడల శ్రీనివాసరావు చేరికతో తెలంగాణలో జనసేన పార్టీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైద్య, మేధావి వర్గాలకు చెందిన ప్రముఖులు పార్టీలో చేరడం ద్వారా ప్రజల్లో పార్టీ ప్రభావం మరింత పెరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’:…

TAGGED:Andhra Pradesh politicsGadala Srinivasa Raohyderabad newsJanasena PartyPawan KalyanPolitical JoiningPublic Health DirectorTelangana Politics
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana National Highway | ఆర్మూర్​–కరీంనగర్​ రోడ్డుకు మహర్దశ : విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం Telangana National Highway | తెలంగాణలో రోడ్ల నెట్‌వర్క్‌కు మహర్దశ : రూ.7,597 కోట్లతో విస్తరణకు కేబినెట్ ఆమోదం
Next Article Peddi Peddi Movie Review | రామ్ చరణ్ అదిరిపోయే బాడీ బిల్డింగ్.. జాన్వీ కపూర్ అందాల కనువిందు.. ‘పెద్ది’ రివ్యూ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Pawan Kalyan Farmhouse
తెలంగాణ

Pawan Kalyan Farmhouse | యూట్యూబ్ బ్లాక్‌మెయిల్ దందా.. పవన్ ఆస్తిపై తప్పుడు మ్యాప్‌లతో దుష్ప్రచారం

By Shivam nagarani
Sajjanar Exam Message
తెలంగాణ

Sajjanar Exam Message | ఫలితం ఏదైనా బిడ్డలను అక్కున చేర్చుకోండి.. మార్కులు జీవితాన్ని శాసించలేవు.. డీజీ సజ్జనార్​

By Naresh Chandan
Somireddy Comments
ఆంధ్రప్రదేశ్​

Somireddy Comments | జగన్ వ్యాఖ్యలపై సోమిరెడ్డి ఫైర్.. 17 ఏళ్ల తర్వాత అనుమానాలా..?

By Srinivas Kolluri
Revanth Reddy Govt
తెలంగాణ

Revanth Reddy Govt | కాంగ్రెస్ ప్రభుత్వ ఆయుష్షు సగం అయిపోయింది: జీవన్ రెడ్డి

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.