Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Stock Market Today | ఊగిసలాటలో మార్కెట్లు..

Srinivas Kolluri
Last updated: June 5, 2026, 11:53 am 11:53 am
Srinivas Kolluri
Share
Stock Market Today

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధర పెరుగుదల, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు ఉన్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ లో బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలలో ఒడిదుడుకులు పెరిగాయి.

Stock Market Today | నష్టాలలో ప్రారంభమై..

Stock Market Today

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 88 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 600 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 37 పాయింట్లు ఎగబాకింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 185 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 82 పాయింట్ల లాభంతో 74,442 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 23,429 వద్ద ఉన్నాయి.

Stock Market Today | మిక్స్‌డ్‌గా సూచీలు..

నిఫ్టీ (Nifty) మీడియా ఇండెక్స్ 2.82 శాతం, రియాలిటీ 1.64 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.72 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.71 శాతం, యుటిలిటీ 0.68 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.57 శాతం క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.57 శాతం లాభాలతో ఉండగా.. మెటల్ ఇండెక్స్ 0.95 శాతం, టెలికాం 0.79 శాతం, ఎనర్జీ 0.54 శాతం, ఐటీ సూచీ 0.52 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Stock Market Today

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 17 స్టాక్స్ లాభాలతో, 13 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 3.33 శాతం, హెచ్యూఎల్ 1.56 శాతం, అదానీపోర్ట్స్ 1.54 శాతం, ఎటర్నల్ 1.16 శాతం, ఆసియన్ పెయింట్ 1.03 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ట్రెంట్ 2.76 శాతం, టాటా స్టీల్ 1.95 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.18 శాతం, ఇండిగో 0.88 శాతం, ఎన్టీపీసీ 0.79 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Flex Fuel WagonR | మారుతి వ్యాగన్ ఆర్ కొత్త చరిత్ర!.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారుగా రికార్డు

TAGGED:BSE NSE TradingDomestic Stock MarketIndian stock marketmarket volatilitynifty todayRBI PolicySensex todayshare market newsstock market today
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Flex Fuel WagonR Flex Fuel WagonR | మారుతి వ్యాగన్ ఆర్ కొత్త చరిత్ర!.. దేశంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యుయల్ కారుగా రికార్డు
Next Article Water Conservation | Water Conservation | పర్యావరణ పరిరక్షణకు చెరువులు దోహదపడతాయి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Flex Fuel Bike
బిజినెస్​

Flex Fuel Bike | ఇక పెట్రోల్ చింత అక్కర్లేదు.. త్వరలో మార్కెట్ లోకి ఫ్లెక్స్ ఫ్యుయల్ బైక్

By Srinivas Kolluri
Tata Nexon Sunroof |
బిజినెస్​

Tata Nexon Sunroof | బడ్జెట్ ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్.. దేశంలోనే తొలిసారి పరిచయం చేస్తున్న టాటా మోటార్స్

By Shashi kiran Mottala
Rupee Fall
జాతీయంఅంతర్జాతీయం

Rupee Fall | రూపాయి పతనం ఆగేనా? బ్రహ్మాస్త్రం రెడీ చేస్తోన్న కేంద్ర బ్యాంక్!

By Srinivas Kolluri
FII Investment Outflow
బిజినెస్​

FII Investment Outflow | ఆగని పెట్టుబడుల ఉపసంహరణ.. 4 నెలల్లోనే రూ. 2.40 లక్షల కోట్ల అమ్మకాలు

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.