Skip to content
Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Pages
    • Home
    • Blog Index
    • Contact Us
    • Search Page
    • 404 Page
  • Personalized
    • My Feed
    • My Saves
    • My Interests
    • History
  • Categories
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Water Conservation | పర్యావరణ పరిరక్షణకు చెరువులు దోహదపడతాయి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Shashi kiran Mottala
Last updated: June 5, 2026, 12:22 pm 12:22 pm
Shashi kiran Mottala
Share
Water Conservation |

అక్షరటుడే, కామారెడ్డి: Water Conservation | వర్షం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు చెరువులు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(World Environment Day) పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో డీఎంఎఫ్(టి) నిధులు రూ.6.55 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన చెరువును ప్రారంభించారు.

worlld2

Water Conservation | పరిశుభ్రత పాటించాలి

కలెక్టర్ చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. చెరువు చుట్టూ పరిశుభ్రత పాటించాలని, పచ్చదనంతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో వర్షపు నీటిని (Rainwater Harvesting) సద్వినియోగం చేసేందుకు ఇటువంటి చర్యలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో బతుకమ్మ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ ఎన్​వీ గిరి, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

world

ఇది కూడా చదవండి: Miryalaguda Cylinder Blast | సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం

TAGGED:Environmental ProtectionGroundwater Rechargekamareddy newsRainwater HarvestingStorage Pondtelangana developmentWater ConservationWorld Environment Day
Previous Article Stock Market Today Stock Market Today | ఊగిసలాటలో మార్కెట్లు..
Next Article SU-57 Fighter Jets SU-57 Fighter Jets | ఎస్​యూ–57 యుద్ధ విమానాలు.. భారత్​కు రష్యా బిగ్​ ఆఫర్​..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Basketball Team |
క్రీడలునిజామాబాద్

Basketball Team | రాష్ట్రస్థాయి బాస్కెట్​బాల్ పోటీలకు జిల్లా జట్టు

By Shashi kiran Mottala
Congress Infighting |
నిజామాబాద్

Congress Infighting | గ్రూప్ తగాదాలకు ఆజ్యం పోస్తున్న షబ్బీర్.. గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి వర్గం ఆరోపణ..

By Shashi kiran Mottala
Paddy Procurement Politics
నిజామాబాద్

Paddy Procurement Politics | వరి కొనుగోళ్లపై బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీల రాజకీయం: మానాల

By Srinivas Kolluri
RTC JAC Talks | ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు
నిజామాబాద్

RTC staff attack police | పోలీసులపై దాడి.. ఆర్టీసీ సిబ్బందిపై కేసు నమోదు

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.