Tag: Environmental Protection

Pallagutta Protection | పల్లగుట్టను కొల్లగొడితే ఊరుకునేది లేదు..: చాడ వెంకట్​రెడ్డి

ముస్తాబాద్ మండలం నామాపూర్–గూడూరు గ్రామాల మధ్య పల్లగుట్టను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

Kamareddy Tree Plantation | మొక్కల సంరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

మొక్కలను నాటడమే కాదని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

Nandigutta Illegal Mining | నందిగుట్టను అక్రమ మైనింగ్ నుంచి కాపాడాలి..

ముదక్​పల్లి గ్రామంలోని నందిగుట్టను అక్రమ మైనింగ్​ నుంచి కాపాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి బోడ మహేందర్​ డిమాండ్​ చేశారు.

Cow Protection | గోసేవ, గో సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలి

గోసేవ, గో సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర గో సంరక్షణ సేవాసమితి, పర్యావరణ సంరక్షణ సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి ధన్​పాల్​ రాజేష్​ పేర్కొన్నారు.

Clay Ganesh Idols | పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలి

పర్యావరణ పరిరక్షణకు మట్టిగణపతులనే పూజించాలని నగర మేయర్​ ఉమారాణి పేర్కొన్నారు.

TTD Bhanu Prakash Reddy | మట్టి గణపతులనే పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుకుందాం: టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాశ్​ రెడ్డి

మన పూర్వీకుల నుంచి వస్తున్న సనాతన సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ.. రాబోయే తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తులందరూ మట్టి గణపతులను మాత్రమే పూజించాలని…

Plastic Cover Raids | ప్లాస్టిక్​ కవర్లు వినియోగిస్తున్న దుకాణాలపై దాడులు

నగరంలో ప్లాస్టిక్​ కవర్లు వినియోగిస్తున్న పలు దుకాణాలు, జ్యూస్, టిఫిన్​​ సెంటర్లపై మున్సిపల్​ కార్పొరేషన్​ అధికారులు దాడులు నిర్వహించారు.

PCB Chairman | పీసీబీ ఛైర్మన్​గా రాజ శేఖర్​ రెడ్డి నియామకం

తెలంగాణ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు ఛైర్మన్​గా రిటైర్డ్​ ఐఆర్​ఎస్​ అధికారి లక్కడి రాజశేఖర్​రెడ్డి నియమితులయ్యారు.

Toddy Palm Plantation | ఈతవనాలు పెంచడంతో గీతకార్మికులకు ఉపాధి

పర్యావరణ పరిరక్షణకు ఈతవనాలు దోహదపడతాయని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్‌–2 అధ్యక్షుడు జి. సత్యనారాయణ గౌడ్‌ అన్నారు.

Single Use Plastic Ban | సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బల్దియా ఉక్కుపాదం

పట్టణంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు.

Environmental Protection | ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమే..: పీసీసీ చీఫ్​

ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్ కుమార్​ గౌడ్​ పేర్కొన్నారు.

Clay Ganesh Idol | నగరంలో మట్టిగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు మేయర్​ భూమిపూజ

నగరంలోని పోచమ్మ గల్లీలో మట్టిగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు మేయర్ కూరగాయల ఉమారాణి భూమిపూజ నిర్వహించారు.