Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Fish Prasadam Distribution | హైదరాబాద్​లో రేపు చేప ప్రసాదం పంపిణీ

హైదరాబాద్​లో సోమవారం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Srinivas Kolluri
Last updated: June 7, 2026, 10:41 am 10:41 am
Srinivas Kolluri
Share
Fish Prasadam Distribution

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Fish Prasadam Distribution | హైదరాబాద్ (Hyderabad)​లో సోమవారం నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిరంతరయంగా కొనసాగుతోంది.

మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్​లో బత్తిని సోదరులు (Bathini Brothers) ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 179 ఏళ్లుగా ఆ కుటుంబం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. చేప ప్రసాదం స్వీకరిస్తే ఆస్తమా, శ్వాస సంబంధ వ్యాధులు నయం అవుతాయని నమ్మకం ఉంది. దీంతో దీనిని తీసుకోవడానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ (Nampally Exhibition Grounds)లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. చేపతో ఇబ్బంది ఉన్న వారికి బెల్లం ప్రసాదం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

hyderabad 1

Fish Prasadam Distribution | ఏర్పాట్లు పూర్తి

చేప ప్రసాదం స్వీకరించడానికి వచ్చే వారి కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)​, వాకిటి శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు. ఎప్పుడైనా మృగశిర కార్తె ఉదయం వస్తుంది. ఈసారి 8 వ తేదీ రాత్రి 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని స్వచ్ఛంద సంస్థలు భాగస్వామయమై ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారికి ఇబ్బందులు కలగకుండా వారికి వసతి సౌకర్యం ,ఆహారం తదితర ఏర్పాట్లు చేస్తున్నారు.

Fish Prasadam Distribution | అందుబాటులో చేపపిల్లలు

బత్తిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని చేపలో పెట్టి ప్రజలకు ఇస్తారు. దానిని మింగాల్సి ఉంటుంది. దీని కోసం చిన్న చేప పిల్లలను వినియోగిస్తారు. ఈ మేరకు చేప ప్రసాదం పంపిణీ కోసం అవసరం అయని చేప పిల్లలను సిద్ధం చేశారు. క్యూలైన్ లలో తొక్కిసలాట జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, శాంతి భద్రతలకి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ ఆదేశించారు. వేసవి కావడంతో క్యూ లైన్​లు ఉన్న ప్రాంతాల్లో ఫ్యాన్​లు , కూలర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : LPG Gas Price Hike | వినియోగదారులకు షాక్​.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధరలు

TAGGED:Asthma RemedyBathini BrothersExhibition Grounds HyderabadFish MedicineFish Prasadam DistributionHyderabad eventMrigashira KarthiTelangana News
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article LPG Gas Price Hike LPG Gas Price Hike | వినియోగదారులకు షాక్​.. మళ్లీ పెరిగిన గ్యాస్​ ధరలు
Next Article Coliving Harassment Suicide Coliving Harassment Suicide | కోలివింగ్​లో ప్రియుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

BRS Party Meeting
తెలంగాణ

BRS Party Meeting | 12న ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

By Naresh Chandan
Telangana Heavy Rains
తెలంగాణ

Telangana Heavy Rains | తెలంగాణపై ‘వరుణుడి’ తాండవం.. పలు జిల్లాలకు తుపాను హెచ్చరిక.. నేడు రాత్రి కంటిమీద కునుకు కరవే!

By Naresh Chandan
Rajesh Exports KTR | ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ సెబీ సెన్సేషన్.. తెలంగాణ రాజకీయాల్లో ‘గోల్డ్ స్కామ్’ మంటలు.. కేటీఆరే టార్గెట్‌గా విపక్షాల దాడి!
తెలంగాణ

Rajesh Exports KTR | ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ సెబీ సెన్సేషన్.. తెలంగాణ రాజకీయాల్లో ‘గోల్డ్ స్కామ్’ మంటలు.. కేటీఆరే టార్గెట్‌గా విపక్షాల దాడి!

By Naresh Chandan
Kharif Season
తెలంగాణ

Kharif Season | వానాకాలం సీజన్​పై మంత్రి తుమ్మల సమీక్ష

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.