Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - క్రైం

క్రైంనిజామాబాద్

Bodhan Division Police | నా భార్యపై నేను చేసిన ఆరోపణల్లో నిజం లేదు..: హోంగార్డు వివరణ

ఎస్సైతో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన హోంగార్డు పేర్కొన్నాడు. ఈ మేరకు ఆదివారం వీడియో విడుదల చేశాడు.

Shashi kiran Mottala
Last updated: June 7, 2026, 5:40 pm 5:40 pm
Shashi kiran Mottala
Share
Bodhan Division Police |

అక్షరటుడే, కోటగిరి: Bodhan Division Police | ఎస్సైతో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన హోంగార్డు (home guard) పేర్కొన్నాడు. ఈ మేరకు ఆదివారం వీడియో విడుదల చేశాడు.

Bodhan Division Police | అసలేం జరిగిందంటే..

బోధన్​ డివిజన్​లో(Bodhan division) పనిచేసే ఓ హోంగార్డు ఇటీవల ఓ వీడియో విడుదల చేశాడు. ఎస్సై తనను వేధిస్తున్నాడని.. తనపై కక్షతో దూరప్రాంతాలకు డ్యూటీలు వేయించేవాడని అందులో పేర్కొన్నాడు. సదరు ఎస్సై తన ఇంట్లో గిన్నెలు తోమించేవాడని.. కాళ్లు సైతం ఒత్తించుకునేవాడని అందులో వాపోయాడు. తన భార్యకు తనకు గొడవ జరిగితే ఓ రోజు పోలీస్​స్టేషన్​కు (Police station) వచ్చిందని.. అప్పటినుంచి నాపై కక్షతో నా భార్యతో అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో తనను దూరప్రాంతాలకు డ్యూటీలు వేసి ఆ సమయంలో తన భార్యను ఎస్సై ఇంటికి తీసుకెళ్లేవాడని పేర్కొన్నాడు. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందని తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అయితే తాజాగా విడుదల చేసిన వీడియోలో సదరు హోంగార్డు మాట్లాడుతూ.. తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. తన భార్యకు ఎస్సైతో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చాడు.

home

ఇది కూడా చదవండి: Surat Gas Leak | జ్యువెలరీ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్.. ట్యాంక్ క్లీన్ చేస్తూ నలుగురు మృతి

TAGGED:Bodhan DivisionHome GuardNizamabad NewsPolice DepartmentPolice stationSI allegationsTelangana PoliceViral Video
Previous Article Surat Gas Leak Surat Gas Leak | జ్యువెలరీ ఫ్యాక్టరీలో విషవాయువు లీక్.. ట్యాంక్ క్లీన్ చేస్తూ నలుగురు మృతి
Next Article Vande Bharat Accident Vande Bharat Accident | ట్రాక్‌పైకి వచ్చిన గేదె.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Water Conservation |
నిజామాబాద్

Water Conservation | పర్యావరణ పరిరక్షణకు చెరువులు దోహదపడతాయి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

By Shashi kiran Mottala
Handloom Society Elections |
నిజామాబాద్

Handloom Society Elections | చేనేత సంఘాల ఎన్నికల సమరానికి సై.. తుది జాబితాలకు ఆమోదం

By Shashi kiran Mottala
Prajavani Complaints
నిజామాబాద్

Prajavani Complaints | ప్రజల సమస్యలు పరిష్కరించాలి : సీపీ సాయిచైతన్య

By Srinivas Kolluri
Illegal Toddy License
నిజామాబాద్

Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.