Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - బిజినెస్​

బిజినెస్​

Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri
Last updated: June 8, 2026, 12:12 pm 12:12 pm
Srinivas Kolluri
Share
Stock Market Losses

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | పశ్చిమాసియాలో తిరిగి తలెత్తిన ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో నెలకొన్న భారీ అమ్మకాల ఒత్తిడిని అనుసరించి భారత స్టాక్ మార్కెట్ (Indian Stock Market) సోమవారం నష్టాలతో ప్రారంభమైంది.

అమెరికాలో ఊహించిన దానికంటే మే నెల జాబ్ డేటా బాగుండడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు పెరిగాయి. దీంతో ప్రపంచ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే కనిష్టాల వద్ద వాల్యూ బయ్యింగ్‌తో మన మార్కెట్లలో ప్రారంభ నష్టాలు తగ్గాయి.

Stock Market Losses | భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైనా..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 822 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 103 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో కోలుకుని 469 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 286 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 10 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 153 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 523 పాయింట్ల నష్టంతో 73,720 వద్ద, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 23,198 వద్ద ఉన్నాయి.

Stock Market Losses | అమ్మకాల ఒత్తిడి..

యుటిలిటీ, ఫార్మా, ఎఫ్ ఎంసీజీ సెక్టార్ల ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యుటిలిటీ ఇండెక్స్ 0.44 శాతం, ఫార్మా 0.38 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.13 శాతం లాభాలతో ఉండగా.. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.58 శాతం, టెలికాం 1.49 శాతం, రియాలిటీ 1.02 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.98 శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.94 శాతం, ఎనర్జీ 0.83 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.83 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.79 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 స్టాక్స్ లాభాలతో, 19 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. పవర్‌గ్రిడ్ 2.21 శాతం, టెక్ మహీంద్రా 1.25 శాతం, ఎన్టీపీసీ 0.83 శాతం, ఐటీసీ 0.80 శాతం, సన్‌ఫార్మా 0.78 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : బజాజ్ ఫైనాన్స్ 2.17 శాతం, ఎటర్నల్ 2.07 శాతం, ఇండిగో 2.04 శాతం, టాటా స్టీల్ 2.03 శాతం, ఎంఅండ్ ఎం 1.65 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: June 08 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్​ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

TAGGED:crude oil pricesIndian stock marketmarket updatesnifty todaySensex todayshare market newsstock market lossesWest Asia Crisis
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article India vs Afghanistan Test India vs Afghanistan Test | విజృంభించిన భారత బౌలర్లు.. ఫాలో ఆన్​ ఆడుతున్న అఫ్గాన్​ జట్టు
Next Article Kavitha Education Demands Kavitha Education Demands | ఈ నెలలోనే ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

akshara today 1 2.jpgmarket 2
బిజినెస్​

April 22 market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. బలహీనతను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

By Naresh Chandan
Stock Market Selloff
బిజినెస్​

Stock Market Selloff | స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల వెల్లువ.. మండే రోజూ నష్టాలతో ముగిసిన సూచీలు

By Srinivas Kolluri
Bajaj Pulsar N160
బిజినెస్​

Bajaj Pulsar N160 | బజాజ్ పల్సర్ కొత్త వేరియంట్ లాంచ్ ..

By Balla Sandeep Kumar
AI Plus Nova Flip
బిజినెస్​

AI Plus Nova Flip | సూపర్ ఫీచర్స్‌తో ఫ్లిప్ ఫోన్..

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.