Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్ఆంధ్రప్రదేశ్​

Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?

హెచ్​ఫాస్ట్​ టీమ్​ అధికారులు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువుల కోసం వీటిని తరలిస్తున్నట్లు గుర్తించారు.

Srinivas Kolluri
Last updated: June 8, 2026, 6:50 pm 6:50 pm
Srinivas Kolluri
Share
Chicken Waste Seizure

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chicken Waste Seizure | హైదరాబాద్ (Hyderabad) ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (HFast) భారీగా కోళ్ల వ్యర్థాలను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తుండగా పట్టుకుంది. చేపల చెరువులలోని చేపల మేతగా వాడేందుకు కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అంబర్‌పేట్, అత్తాపూర్, కూకట్‌పల్లి, పెద్ద అంబర్‌పేట్‌తో సహా పలు ప్రాంతాలలో సుమారు 120 టన్నుల కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న తొమ్మిది ట్రక్కులను అధికారులు అడ్డుకున్నారు. గుంటూరు, భీమవరం, వినుకొండ, అద్దంకిలోని చేపల చెరువులకు ప్రతిరోజూ వందల టన్నుల కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

Chicken Waste Seizure | అక్రమంగా..

కోళ్ల వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించేందుకు GHMC రెండరింగ్ ప్లాంట్‌కు పంపాలి. కానీ కొందరు ముఠాగా ఏర్పడి వీటిని చేపల చెరువుకు తరలిస్తున్నారు. చేపలకు ఆహారంగా వేస్తున్నారు. అయితే ఈ వ్యర్థాలతో నీరు కలుషితం అవుతుంది. అయినా కూడా లాభాల కోసం అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు ఈ నెట్‌వర్క్‌కు చెందిన సభ్యులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

#Hyderabad:

The Hyderabad Food Adulteration Surveillance Team (@HFastHCP) has busted an alleged racket involved in transporting chicken waste from Hyderabad to #fishponds in Andhra Pradesh for use as a fish feed.

🔹 Nine trucks carrying around 120 tonnes of #chickenwaste were… pic.twitter.com/G7JHGcKMUC

— NewsMeter (@NewsMeter_In) June 8, 2026

దీనిని కూడా చదవండి : Telangana Monsoon Arrival | చల్లని కబురు.. తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు..

TAGGED:andhra pradesh fish farmschicken waste seizurefish farm feedfood adulterationhyderabad food safetyillegal transportpoultry wastepoultry waste disposal
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Uttam Visit Uttam Visit | 10న బాన్సువాడకు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి
Next Article Telangana Transport Rules Telangana Transport Rules | నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనం సీజ్: మంత్రి పొన్నం ప్రభాకర్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Medchal Fire Accident
హైదరాబాద్

Medchal Fire Accident | మేడ్చల్ కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

By Srinivas Kolluri
Rajasekhar Reddy Arrest
ఆంధ్రప్రదేశ్​

Rajasekhar Reddy Arrest | రాప్తాడులో రాజకీయ కలకలం.. వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్, ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

By Balla Sandeep Kumar
Nara Lokesh
ఆంధ్రప్రదేశ్​

Nara Lokesh | ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క: మంత్రి లోకేశ్

By Srinivas Kolluri
Shamshabad Airport
హైదరాబాద్

Shamshabad Airport | శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు మరోసారి బాంబు బెదిరింపు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.