Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Uttam Visit | 10న బాన్సువాడకు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

బాన్సువాడకు 10న ఉత్తమ్​ కుమార్​ రెడ్డి రానున్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవంతో పాటు సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలనకు వస్తున్నట్లు తెలిపారు.

Shashi kiran Mottala
Last updated: June 8, 2026, 7:20 pm 7:20 pm
Shashi kiran Mottala
Share
Uttam Visit

అక్షరటుడే, బాన్సువాడ: Uttam Visit | బాన్సువాడకు (Banswada) 10న మంత్రి  ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (Minister Uttam Kumar Reddy) రానున్నారని ప్రభుత్వ(Government of Telangana) వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam) పేర్కొన్నారు. వర్ని మండలం జాకోర, చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవంతో పాటు సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలనకు ఆయన వస్తున్నట్లు తెలిపారు.

Uttam Visit | ఏర్పాట్ల పరిశీలన..

మంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం పోచారం పరిశీలించారు. సుమారు రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోర (Siddapur Reservoir), చందూర్ ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపడుతున్న ఏర్పాట్లపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని వసతులను సమకూర్చాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని, సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోచారం శ్రీనివాస్​ రెడ్డి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు (Irrigation Development), పారిశుధ్యం, పార్కింగ్ తదితర ఏర్పాట్లను సమీక్షించారు. మంత్రి పర్యటన షెడ్యూల్‌కు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజు, వర్ని, చందూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

rakesh

ఇది కూడా చదవండి: Niloufer Hospital Attack | నిలోఫర్ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్‌పై దాడి.. అరెస్టు చేయాలని డిమాండ్

 

TAGGED:banswada newsIrrigation DevelopmentLift Irrigation ProjectMinister Uttam Kumar ReddyPocharam Srinivas ReddySiddapur ReservoirTelangana Politicsuttam kumar reddyUttam Visit
Previous Article Gas Cylinder Prices Gas Cylinder Prices | గ్యాస్ ధరల ఎఫెక్ట్.. సిలిండర్‌నే పొయ్యిగా మార్చిన వైనం
Next Article Chicken Waste Seizure Chicken Waste Seizure | 120 టన్నుల కోళ్ల వ్యర్థాలు స్వాధీనం.. వాటిని ఏం చేస్తారంటే?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

RTC JAC Talks | ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం.. రోడ్డెక్కనున్న బస్సులు
నిజామాబాద్

RTC staff attack police | పోలీసులపై దాడి.. ఆర్టీసీ సిబ్బందిపై కేసు నమోదు

By Naresh Chandan
Kanyaka Parameswari Jayanti
నిజామాబాద్

Kanyaka Parameswari Jayanti | ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు

By Balla Sandeep Kumar
CP Sai Chaitanya
నిజామాబాద్

CP Sai Chaitanya | బ్యాంకులు, నగల దుకాణాల్లో భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలి : సీపీ సాయిచైతన్య

By Shashi kiran Mottala
Indiramma Housewarming
నిజామాబాద్

Indiramma Housewarming | ఒకే రోజు 700 ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.