Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Bhatti Vikramarka | విద్యపై ఖర్చు.. భవిష్యత్​ తరాలకు పెట్టుబడి : భట్టి విక్రమార్క

విద్యపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్​ తరాలకు పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ అన్నారు.

Srinivas Kolluri
Last updated: June 7, 2026, 8:53 pm 8:53 pm
Srinivas Kolluri
Share
Bhatti Vikramarka

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | విద్యపై ఖర్చు పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్​ తరాలకు పెట్టుబడి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​ అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా బోనకల్లు మండలం లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Integrated Residential School) నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు.

పనుల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం సిమెంట్‌, ఇటుకలతో కూడిన భవనాలు కావని, అవి భవిష్యత్తరాలను ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అన్నారు. హాస్టల్స్, జూనియర్, సీనియర్ విభాగాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు.

Bhatti Vikramarka | వేగవంతం చేయాలి

vikramarka

నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు,కాంట్రాక్టర్లను ఆదేశించారు. అట్టడుగు వర్గాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి వసతులు, నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

దీనిని కూడా చదవండి : Vande Bharat Accident | ట్రాక్‌పైకి వచ్చిన గేదె.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

TAGGED:Bhatti VikramarkaEducation InvestmentGovernment EducationIntegrated Residential SchoolKhammam newsResidential Schools TelanganaSchool Infrastructure DevelopmentTelangana education
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article NEET Exam Scam NEET Exam Scam | ‘నీట్’ సంక్షోభానికి కేంద్రానిదే బాధ్యత : కేటీఆర్​
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Telangana Formation Day
తెలంగాణ

Telangana Formation Day | అమరవీరులకు సీఎం – టీపీసీసీ చీఫ్​ నివాళి

By Naresh Chandan
MP Anil kumar
తెలంగాణ

MP Anil kumar | ఎంపీ అర్వింద్ వడదెబ్బ తగిలి మాట్లాడుతుండు: ఎంపీ అనిల్​కుమార్​ యాదవ్

By Srinivas Kolluri
Singer Mangli
తెలంగాణసినిమా

Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

By Srinivas Kolluri
Ghost SIM Operation
తెలంగాణహైదరాబాద్

Ghost SIM Operation | ఘోస్ట్ సిమ్‌ల గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.