Nizamabad Road Accident | నగరంలో రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం..

Srinivas Kolluri

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Road Accident | నిజామాబాద్​ నగరం (Nizamabad City)లో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగాస్థాన్​ ప్రాంతంలో రెండు కార్లు ఢీకొన్నాయి. నిజామాబాద్​ నుంచి ఆర్మూర్​ వైపు వెళ్తుండగా.. గంగాస్థాన్​ వద్ద ఓ కారు మరో కారును ఢీకొట్టింది. దీంతో సతీశ్​ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అఖిల్​ అనే వ్యక్తి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Nizamabad Road Accident

ఇది కూడా చదవండి..: TPCC Disciplinary Complaint | టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై ఫిర్యాదు.. సస్పెన్షన్‌కు డిమాండ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *