Tag: road accident news

Travel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయింది.

Bikkunur Bus Accident | లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. 25 మందికి పైగా గాయాలు!

పెళ్లి వేడుకకు సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం భయాందోళనకు గురిచేసింది. భిక్కనూరు సమీపంలోని జాతీయ రహదారిపై లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది.

Varanasi Road Accident |ఫ్లైఓవర్‌పై సెల్ఫీ సరదా.. దూసుకొచ్చిన లారీ.. నలుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-వారణాసి జాతీయ రహదారి (NH-19)పై సోమవారం తెల్లవారుజామున భయానక ప్రమాదం జరిగింది.

Electric Car Fire | ఎలక్ట్రిక్​ కారులో మంటలు.. నలుగురు సజీవ దహనం

ఎలక్ట్రిక్​ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం అయ్యారు.

Rajouri Road Accident | ఘోర ప్రమాదం.. లోయలో పడిన వాహనం.. ఇద్దరి దుర్మరణం!

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతులు, క్షతగాత్రుల గుర్తింపుపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

BSF Bus Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. 32 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి గాయాలు

ట్రక్కును వెనుక నుంచి ఢీకొన్న బీఎస్‌ఎఫ్‌ బస్సు.. డ్రైవరు దుర్మరణం.. 14 మంది పరిస్థితి విషమం

Shamshabad Car Fire | కారులో మంటలు..అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం

సమాచారం అందుకున్న ఆర్‌జీఐఏ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Jharkhand Road Accident | రోడ్డు ప్రమాదంలో మంత్రి కూతురు మృతి

జార్కండ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి కూతురు మృతి చెందారు.

Kasganj road accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు యాత్రికుల దుర్మరణం.. 20 మందికి గాయాలు..

పోలీసులు, జిల్లా అధికారులు కూడా అక్కడికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి అంబులెన్సుల ద్వారా కాస్గంజ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Banswada Road Accident | ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి చెందాడు.

Ibrahimpatnam Road Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్​ విద్యార్థుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్​ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది.

Chilakaluripet Bus Accident | ఆటోను ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. ఏడుగురి మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఆటోను ట్రావెల్స్​ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.