TG TET Hall Tickets | టెట్​ హాల్​టికెట్ల విడుదల

తెలంగాణ టెట్-2026 హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TG TET Hall Tickets | తెలంగాణ టెట్-2026 హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రంలో జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు టెట్ (TET) తొలి విడత పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.37 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. నేటి నుంచే అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ జి.రమేశ్ వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : R&B ENC ACB Raids | ఆర్​అండ్​బీ ఈఎన్​సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *