Alumni Reunion | పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Balla Sandeep Kumar

అక్షరటుడే, నందిపేట : Alumni Reunion | నందిపేట మండలం వెల్మల్​ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 2000-2001 బ్యాచ్​కు చెందిన విద్యార్థులు ఒకచోట కలుసుకుని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Alumni Reunion | గురువులకు సన్మానం

ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించిన గురువులు సత్యం రెడ్డి, పెద్ద గంగారెడ్డి, చిన్న గంగారెడ్డి, గంగాధర్, లక్ష్మీపతి, గోపాల్, సరోజని, ప్రభాకర్ తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కస్ప రామకృష్ణ, రాజేంద్రప్రసాద్, అల్లకొండ లింగం, బైనసాగర్, బండ కాడి గంగారెడ్డి, భోగ రాము, గంగమల్లు సురేష్, అశోక్, తిరుమలేష్, వన్నెల దాస్ శేఖర్, కేజీ మైపాల్, బైన మహిపాల్, మోహన్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Alumni Reunion

ఇది కూడా చదవండి..: Fire Accident in Mendora | దేవుడి దీపంతో అగ్ని ప్రమాదం.. రెండిళ్లు దగ్ధం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *