Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - ఆంధ్రప్రదేశ్​

ఆంధ్రప్రదేశ్​

Amaravati CGO Complex | అమరావతిలో కేంద్రం కీలక ప్రాజెక్ట్

కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం భారీగా నిధులు కేటాయించింది.

Shashi kiran Mottala
Last updated: June 10, 2026, 3:34 pm 3:34 pm
Shashi kiran Mottala
Share
Amaravati CGO Complex

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amaravati CGO Complex | కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం నిధులు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ (Ashwini Vaishnaw) వివరాలు వెలల్లడించారు.

ఏపీ రాజధాని అమరావతిలో రూ.1,299 కోట్లతో సీజీవో కాంప్లెక్స్​ నిర్మించనున్నట్లు అశ్విని వైష్ణవ్​ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాల కోసం రూ.1,235 కోట్లు కేటాయించారు. అమరావతి ఒక కొత్త నగరంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అక్కడ ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే కాంప్లెక్స్‌లోకి తరలిస్తామన్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 5.5 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఇందులో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Amaravati CGO Complex | మెట్రో ఫేజ్​–2కు ఆమోదం

గుజరాత్​లోని అహ్మదాబాద్​లో మెట్రో ఫేజ్ 2ఏ కోసం కోటేశ్వర్ రోడ్-ఎయిర్‌పోర్ట్ కారిడార్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2,169 కోట్ల వ్యయంతో ఐదు స్టేషన్లతో కూడిన ఆరు కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఫేజ్​-2A అందుబాటులోకి వచ్చిన తర్వాత, అహ్మదాబాద్-గాంధీనగర్ ప్రాంతాల్లో 77 కిలోమీటర్లకు పైగా విస్తరించిన మెట్రో రైలు నెట్‌వర్క్ అందుబాటులో ఉంటుందని మంత్రి చెప్పారు.

ఇది కూడా చదవండి..: Vizag Steel Plant Accident | స్టీల్ ప్లాంట్​లో వరుస ప్రమాదాలు.. ప్రభుత్వ తీరుపై జగన్ ఫైర్

TAGGED:AmaravatiAmaravati CGO ComplexAmaravati DevelopmentAndhra Pradeshashwini vaishnawCentral Government OfficesCGO ComplexInfrastructure ProjectUnion Cabinet
Previous Article Modi Governance Achievements Modi Governance Achievements | ఇది మోదీ టైం.. పుష్కర కాలంలో సాధించిన ఘనతలెన్నో..
Next Article Rajya Sabha Nomination Row Rajya Sabha Nomination Row | రాజ్యసభ సీట్లను చోరీ చేసే స్థాయికి చేరిన బీజేపీ: డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
2 Comments
  • Pingback: Ride Hailing GST | రైడ్-హెయిలింగ్ యాప్స్‌పై జీఎస్టీ భారం..
  • Pingback: Nanakramguda Drug Bust | కిరాణా షాపులో గంజాయి దందా..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Kakinada Tipper Accident
ఆంధ్రప్రదేశ్​

Kakinada Tipper Accident | ఉపాధి పనులకు వెళ్లి మృత్యువాత.. కాకినాడలో టిప్పర్ బీభత్సం, నలుగురు మహిళా కూలీల దుర్మరణం

By Srinivas Kolluri
Vijayawada college harassment
ఆంధ్రప్రదేశ్​

Vijayawada college harassment | ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం

By Naresh Chandan
Pawan Kalyan Karma
ఆంధ్రప్రదేశ్​తెలంగాణసినిమా

Pawan Kalyan Karma | ‘ఎవరు తప్పు చేసినా కర్మ వదలదు.. న్యూటన్ థర్డ్ లా వర్తిస్తుంది’: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

By Naresh Chandan
Fishermen Compensation AP
ఆంధ్రప్రదేశ్​

Fishermen Compensation AP | ఏపీ మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. మే 19 నుంచి ఖాతాల్లో రూ.20 వేలు జమ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.