Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

Medical College Transfers | మెడికల్ కళాశాలలో భారీగా బదిలీలు..

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలలో భారీ ఎత్తున వైద్యుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు డీఎంఈ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Shashi kiran Mottala
Last updated: June 10, 2026, 6:22 pm 6:22 pm
Shashi kiran Mottala
Share
Medical College Transfers |

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Medical College Transfers | నిజామాబాద్​ మెడికల్​ కళాశాలలో (Nizamabad Medical College) భారీ ఎత్తున వైద్యుల బదిలీలు జరిగాయి. ఈ మేరకు డీఎంఈ(DME ) నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Medical College Transfers | డాక్లర్లు..

కళాశాలలో డాక్టర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్లు(Associate Professors), అసిస్టెంట్​ ప్రొఫెసర్ల (Assistant Professors) బదిలీలు జరిగాయి. కళాశాల నుంచి రిలీవ్​ అయిన వైద్యుల్లో మధు ప్రొఫెసర్, బాల్​రాజ్​, ప్రతిమా రాజ్, జలగం తిరుపతి రావు, బీవీ నాగమోహన్​, శివ ప్రసాద్, సయ్యదా అమ్తుల్ మోకీత్, వెంకటేశ్వర రావు, కెజె కిషోర్ కుమార్, బి శ్రీనివాస్, శ్రీనివాస్, విజయ కుమార్, రవికిరణ్​ ఉన్నారు.

Medical College Transfers | రిలీవ్​ అయిన అసోసియేట్​​​ ప్రొఫెసర్లు

మంచాల స్వాతి, గడ్డం రాచెల్ రవీనా పాల్, రాజశేఖర్, బీ గవాస్కర్, ఇమ్రాన్ అలీ, సరస్వతి, హరీష్ స్వామి బదిలీ అయ్యారు. అలాగే అసిస్టెంట్​ ప్రొఫెసర్లు.. రోహిణి,భానుప్రియ, స్మిత వదన, రాజేందర్, రాజశేఖర్, సుజయ్ కుమార్, గంగారాం, బురుగుల కాత్యాయని, హరికృష్ణ, నాగపద్మ, చంద్ర మోహన్, రోదాసి, బాబురావు, ఏ శ్రీనివాస్ బదిలీ అయిన వారిలో ఉన్నారు.

Medical College Transfers | నిజామాబాద్​కు వచ్చిన వైద్యులు

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలకు వైద్యులు ఎ.విశాల్, వెంకటేశ్వర్లు, దినేష్ కుమార్, తానాజీ జాడే, మహహ్మద్ యూసుఫ్ ఖాన్ బదిలీపై వచ్చారు. అలాగే అసోసియేట్​ ప్రొఫెసర్లు తిప్పే స్వామి నాయక్, కన్నయ్య ఉన్నారు. అసిస్టెంట్​ ఫ్రొఫెసర్లు వికాష్ రాథోడ్, మౌనిక, కమలాకర్ జిల్లాకు వచ్చారు.

ggh

ఇది కూడా చదవండి: TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్

TAGGED:DME OrdersDoctor TransfersFaculty Reshufflehealthcare newsMedical EducationMedical TransfersNizamabad medical collegeTelangana Medical Colleges
Previous Article Medigadda Project Repairs Medigadda Project Repairs | మేడిగడ్డ పునరుద్ధరణ 2027 నాటికి పూర్తి.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
Next Article Gandhi hospital Gandhi hospital | ‘గాంధీ’ ఫోరెన్సిక్ మెడిసిన్ హెడ్​గా నాగమోహన్ బాధ్యతల స్వీకరణ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

IAS Couple
తెలంగాణనిజామాబాద్

IAS Couple | భార్యాభర్తలు.. పక్క పక్క జిల్లాల కలెక్టర్లు

By Srinivas Kolluri
Disaster Mock Drill |
నిజామాబాద్

Disaster Mock Drill | విపత్తుల సన్నద్ధతపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

By Shashi kiran Mottala
Locker Theft |
క్రైంనిజామాబాద్

Locker Theft | నగరంలో దొంగల హల్​చల్​.. లాకర్​తో పరారు

By Shashi kiran Mottala
Kamareddy Theft Scare |
క్రైంనిజామాబాద్

Kamareddy Theft Scare | కామారెడ్డిలో దొంగల సంచారం.. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.