Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

MPDO MPO ACB Trap | ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో, ఎంపీవో

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీవోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Srinivas Kolluri
Last updated: June 12, 2026, 3:52 pm 3:52 pm
Srinivas Kolluri
Share
MPDO MPO ACB Trap

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MPDO MPO ACB Trap | మరో ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోయారు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లాలో చోటు చేసుకుంది.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, అందులో రూ.45 వేలు తీసుకుంటుండగా ఎంపీడీవో రాధిక, ఎంపీవోతో పాటు ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఎంపీడీవో కుమారుడిని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

MPDO MPO ACB Trap | స్థానికుల సంబరాలు

అవినీతి అధికారులు ప్రజలను పట్టి పీడిస్తున్నారు. లంచాల పేరిట వేధింపులకు పాల్పడుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) చేస్తున్నా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. అయితే ఇలాంటి అధికారులు ఏసీబీకి చిక్కితే ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎంపీడీవో, ఎంపీవోను ఏసీబీ అధికారులు పట్టుకోవడంతో ప్రజలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీవో, ఎంపీఓ

టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్న స్థానికులు

రూ. 45 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో ఒక వెంచర్ అనుమతి కోసం లంచం డిమాండ్ చేసి, ఆ డబ్బులు… pic.twitter.com/vwFWo5Ogvl

— Telugu Scribe (@TeluguScribe) June 12, 2026

ఇది కూడా చదవండి..: Singareni Medical Board | సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు

TAGGED:ACB Raidanti corruption bureaubribery casecorruption newsgovernment officialsMahabubabad newsMPDO MPO ACB TrapTelangana News
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Singareni Medical Board Singareni Medical Board | సింగరేణి ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. త్వరలో సింగరేణి మెడికల్ బోర్డు
Next Article Indupriya Troll Allegations Indupriya Troll Allegations | ఖబడ్దార్​ షబ్బీర్​ అలీ.. ట్రోలింగ్​ చేస్తే సహించేది లేదు.. మున్సిపల్ మాజీ ఛైర్​పర్సన్ సంచలన వ్యాఖ్యలు..
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Bandi Bhagirath POCSO
తెలంగాణ

Bandi Bhageerath Surrender | పోక్సో కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన బండి భగీరథ్

By Srinivas Kolluri
hajji
తెలంగాణ

Hajj Subsidy Telangana| హజ్ యాత్రికులకు తెలంగాణ సర్కార్ ఊరట.. అదనపు భారం భరించనున్న ప్రభుత్వం!

By Shivam nagarani
Revanth Reddy HYDRAA
తెలంగాణ

Revanth Reddy HYDRAA | హిట్లర్​ స్ఫూర్తితో హైడ్రా ఏర్పాటు.. సీఎం రేవంత్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Balla Sandeep Kumar
Kavitha New Party
తెలంగాణ

Kavitha New Party | ఇక పిట్టల దొరసాని క్యారెక్టర్​ను చూస్తాం.. కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్​ సెటైర్లు..

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.