Tag: bribery case

ACB Trap | బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన యువజన క్రీడల అధికారి

మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జక్కు రాజశేఖర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.

Agricultural Officer Bribery | రూ.20 వేల లంచం తీసుకుంటూ దొరికిన వ్యవసాయ అధికారి

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల వ్యవసాయ అధికారి లంచం తీసుకుంటూ దొరికాడు.

ACB Raid | పెట్రోల్​ బంక్​ వెరిఫికేషన్​ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్​

యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Bribery Case | రూ.7 వేల లంచం కేసు.. 17 ఏళ్ల తర్వాత జైలు శిక్ష

లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారికి ఎట్టకేలకు జైలు శిక్ష పడింది.

Bhupalpally ACB Case | పనులు చేయండి.. బిల్లులు పెట్టండి.. పావు వంతు మాకు ముట్టజెప్పండి!.. ఈ అవినీతి తిమింగళాల రూటే వేరు!

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ, ఇక్కడ మాత్రం లెక్కే వేరు! పనులు చేయండి.. బిల్లులు పెట్టండి..

ACB case | మెడికల్​ లీవ్​ల కోసం లంచం.. సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ కేసు

మెడికల్ లీవ్​లు, బిల్లులు ప్రాసెస్​ చేయడం కోసం లంచం తీసుకున్న సీనియర్​ అకౌంటెంట్​పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ పంచాయతీ కార్యదర్శి అరుణ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.

ACB Raid | ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్​ ఆఫీసర్​

మొయినాబాద్​ మున్సిపాలిటీ టౌన్​ ప్లానింగ్​ ఆఫీసర్​ గుండు వాణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది.

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఆర్​ఐ

నల్గొండ జిల్లా నాంపల్లి రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ రల్లబండి గోపరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో

మంచిర్యాల జిల్లాలో రూ.80 వేల లంచం తీసుకుంటూ.. ఓ జీపీవో ఏసీబీ అధికారులకు దొరికాడు.

Nizamabad ACB Trap | పెన్షన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఉద్యోగులు

లంచం తీసుకుంటూ ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు.