Tag: bribery case

ACB Trap Case | ఏసీబీకి చిక్కిన హాస్టల్​ వార్డెన్​

కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం ఎస్టీ బాలుర హాస్టల్ ఇన్​ఛార్జీ వార్డెన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

GST Officer Bribery | రూ.8 లక్షల లంచం తీసుకుంటూ చిక్కిన జీఎస్టీ అధికారి

సెంట్రల్ జీఎస్‌టీ సూపరింటెండెంట్ రూ. 8 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు.

Treasury Officers Bribe | రూ.2.50 లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారులు

రంగారెడ్డి జిల్లా చేవెల్ల సబ్-ట్రెజరీ అధికారి మాదిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి కావలి అనురాధ లంచం తీసుకుంటూ దొరికారు.

Tahsildar Bribery Case | లంచం కేసులో తహశీల్దార్​కు రెండేళ్ల జైలు శిక్ష

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఓ తహశీల్దార్​కు కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ACB Raid | సీఎంఆర్​ఎఫ్​ చెక్కు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు

సీఎంఆర్​ఎఫ్​ చెక్కు మంజూరు కోసం లంచం డిమాండ్​ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ACB Bribe Case | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్​

హుజురాబాద్ సబ్-జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ లంచం తీసుకుంటూ​ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

SI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై పాండు నాయక్​ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికాడు.

CBI Bribery Case | రూ.40 లక్షల లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన జీఎస్​టీ అధికారులు

లంచం తీసుకుంటుండగా జీఎస్​టీ అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది.

ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

నిర్మల్​ సర్కిల్​ స్టేట్​ ట్యాక్స్​ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ లంచం తీసుకుంటూ దొరికారు.

RI Caught by ACB | భూమి రిజిస్ట్రేషన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, జీపీవో

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ వేముగంటి పూర్ణచందర్​ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ACB Case | ఇంటి పర్మిషన్​ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఇంటి పర్మిషన్​ కోసం లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Rajampet SI ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి అడ్డదారి తొక్కాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.