Tag: ACB Raid
NIMS ACB Case | రూ.100 కోట్ల అక్రమాస్తుల కేసు.. నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌కు 14 రోజులు రిమాండ్
నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉక్కుపాదం మోపారు.
ACB Raid | సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
SI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై పాండు నాయక్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.
ACB DA case | మైన్స్ ఏడీ జయరాజ్‌కు 14 రోజుల రిమాండ్
అక్రమాస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఏసీబీ అధికారులు ఆయనను వరంగల్ జైలుకు తరలించారు.
ACB Raid | రూ.లక్ష లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ట్యాక్స్ ఆఫీసర్
నిర్మల్ సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ లంచం తీసుకుంటూ దొరికారు.
RI Caught by ACB | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ, జీపీవో
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేముగంటి పూర్ణచందర్ రావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
Chandanagar SI | ఏసీబీకి చిక్కిన చందానగర్ ఎస్సై
చందానగర్ ఎస్సై బాలరాజు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ACB Case | ఇంటి పర్మిషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
ఇంటి పర్మిషన్ కోసం లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూర్ జీపీవో రాజేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
AE Caught by ACB | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
పెద్దపల్లి మున్సిపల్ ఏఈ సతీష్ ఏసీబీకి చిక్కాడు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ACB Raid Mahabubnagar | ఏసీబీకి చిక్కిన సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్
లంచం డిమాండ్ చేసిన మహబూబ్‌నగర్ కలెక్టరేట్లో సర్వే, ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర రెడ్డిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
A Mohan Corruption | రూ.800 కోట్ల అక్రమ ఆస్తులు.. అయినా పదోన్నతి! రవాణా శాఖ అధికారిపై మళ్లీ చర్చ
ప్రస్తుతం ఆయన జాయింట్ కమిషనర్ హోదాలో కొనసాగుతున్నారనే అంశం సోషల్ మీడియాలో మళ్లీ చర్చకు దారి తీసింది.