Masa Shiva Rathri | మాస శివరాత్రి సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

మాస శివరాత్రి పర్వదినాన జిల్లా కేంద్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Masa Shiva Rathri | మాస శివరాత్రి పర్వదినాన జిల్లా కేంద్రంలోని(Nizamabad) ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా  భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Masa Shiva Rathri | మాస శివరాత్రి.. ఆరుద్ర నక్షత్రం ఒకేరోజు..

ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే మాస శివరాత్రి కూడా ఈ నక్షత్రం సందర్భంగా సోమవారం వచ్చిన సందర్భంగా ఉపవాసాలు జాగరణ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని వేద పండితులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు (Rudrabhishekam) నిర్వహించారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శుంభుని గుడి ఇతర శివాలయాల్లో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయాల ప్రతినిధులు భక్తులకు ఏర్పాటు చేశారు.

suman1 sumnnn

 

ఇది కూడా చదవండి: లోకల్​ ట్రైన్​లో ఆగిపోయిన ఏసీ.. పలువురికి అస్వస్థత.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *