Pan Shop Cases | పాన్​షాప్​లపై కేసుల నమోదు..

Srinivas Kolluri

అక్షరటుడే, ఆర్మూర్​: Pan Shop Cases | మైనర్లకు టొబాకో ఉత్పత్తులు విక్రయించిన ఘటనలో పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్సై శ్యాంరాజ్​ (SI Shyamraj) వివరాలు వెల్లడించారు.

Pan Shop Cases | ‘నషా ముక్త్​ భారత్’​లో భాగంగా..

‘నషా ముక్త్​ భారత్’​ (Drug-Free India)లో భాగంగా నందిపేట్​ పోలీస్​స్టేషన్​ (Nandipet Police Station) పరిధిలో పలు దుకాణాలను, పాన్​ షాప్​లను తనిఖీలు చేపట్టారు. పాన్​షాప్​లలో మైనర్లకు టొబాకో ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం షాప్​ యజమానులకు అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి డ్రైవ్‌లు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: IAS Couple | భార్యాభర్తలు.. పక్క పక్క జిల్లాల కలెక్టర్లు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *