Tag: Armur news
SRSP Dam Safety | మృత్యుసాగరం ఎస్సారెస్పీ.. నిఘా కరువుతో నిండు ప్రాణాలు బలి
ఉత్తర తెలంగాణకు వర ప్రదాయని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద భద్రత లేదు. దీంతో పర్యాటకులు నీటిలో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.
Rahul Gandhi Arrest Protest | రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నాయకుల ధర్నా
జంతర్‌మంతర్ వద్ద రాహుల్‌గాంధీని అరెస్ట్ చేసినందుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసనలకు దిగారు.
MLA Rakesh Reddy | ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నాయకుల మెడళ్లోంచి బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాలని సూచన
కాంగ్రెస్ నాయకుల మెడలోని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లాలని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rakesh Reddy | రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం.. పలువురు కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించగా.. అంకాపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Dinesh kulachari | పీసీసీ చీఫ్, ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడిస్తాం : దినేష్ కులాచారి
ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తే తామూ సైతం పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని…
Jagannath Rath Yatra | ఆర్మూర్‌లో భక్తిశ్రద్ధలతో జగన్నాథ యాత్ర..
ఆర్మూర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో గురువారం జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Bheemgal Car Accident | భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ బొదిరే నాగమణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది.
Teenmar Mallanna | ఆర్మూర్ కోర్టుకు హాజరైన తీన్మార్ మల్లన్న
ఆర్మూర్ కోర్టుకు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ మేరకు న్యాయస్థానం ఆయనను విచారించింది.
Private Schools Notice | రెండు ప్రైవేట్ పాఠశాలలకు నోటీసులు.. పాఠ్యపుస్తకాల గది సీజ్
పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్న రెండు స్కూళ్లకు విద్యాశాఖాధికారులు నోటీసులు అందించారు.
YSR Birth Anniversary | ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఆర్మూర్, కమ్మర్‌పల్లిలో ఘనంగా నిర్వహించారు.
Bore Mechanic Electrocution | బోరు మోటార్ రిపేర్ చేస్తుండగా విద్యుదాఘాతం.. మెకానిక్ మృతి
పంటపొలంలో బోరు రిపేర్ చేస్తుండగా విద్యుత్‌షాక్‌తో మెకానిక్ మృతి చెందాడు.
Ponnam Prabhakar | తెలంగాణలో బీజేపీ కనుమరుగైంది..: మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో బీజేపీ కనుమరుగైందని, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని అక్కడక్కడా సీట్లు సాధించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.