అక్షరటుడే, లింగంపేట: RMP Welfare Association | కామారెడ్డి జిల్లా (Kamareddy District) పీఎంపీ, ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆర్ఎంఈ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నిజ్జన విఠల్ వివరాలు వెల్లడించారు.
RMP Welfare Association | అధ్యక్షురాలిగా సూర సునీత..
మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సూర సునీత, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ రుక్మిణి, గౌరవాధ్యక్షురాలిగా చామరం విమల, ఉపాధ్యక్షురాలిగా వడ్ల సుజాత, జాయింట్ సెక్రెటరీగా మాలోత్ అమినా తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలరావు, గౌరవాధ్యక్షుడు గంగాధర్, అంజిరెడ్డి, బుచ్చిరెడ్డి, అధికార ప్రతినిధి డాక్టర్ భీమ్రాజ్, వైస్ ప్రెసిడెంట్లు సాయిలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: 11KV Power Line Danger | 11/33 కేవీ విద్యుత్ లైన్ మార్చకపోతే ప్రాణ నష్టమే..

