RMP Welfare Association | పీఎంపీ, ఆర్​ఎంపీ వెల్ఫేర్​ అసోసియేషన్​ జిల్లా మహిళా కార్యవర్గం

Balla Sandeep Kumar

అక్షరటుడే, లింగంపేట: RMP Welfare Association | కామారెడ్డి జిల్లా (Kamareddy District) పీఎంపీ, ఆర్​ఎంపీ వెల్ఫేర్​ అసోసియేషన్​ జిల్లా మహిళా విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆర్​ఎంఈ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నిజ్జన విఠల్ వివరాలు వెల్లడించారు.

RMP Welfare Association | అధ్యక్షురాలిగా సూర సునీత..

మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సూర సునీత, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ రుక్మిణి, గౌరవాధ్యక్షురాలిగా చామరం విమల, ఉపాధ్యక్షురాలిగా వడ్ల సుజాత, జాయింట్ సెక్రెటరీగా మాలోత్ అమినా తదితరులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలరావు, గౌరవాధ్యక్షుడు గంగాధర్, అంజిరెడ్డి, బుచ్చిరెడ్డి, అధికార ప్రతినిధి డాక్టర్ భీమ్​రాజ్, వైస్ ప్రెసిడెంట్లు సాయిలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: 11KV Power Line Danger | 11/33 కేవీ విద్యుత్ లైన్ మార్చకపోతే ప్రాణ నష్టమే..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *