Nizamabad Mayor Uma Rani | నిజామాబాద్‌ మేయర్‌ ఉమారాణికి మాతృవియోగం

భారతి అంతిమయాత్ర బుధవారం ఉదయం 11.30 గంటలకు కసాబ్‌ గల్లీలోని స్వగృహం నుంచి ప్రారంభం కానుంది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad Mayor Uma Rani | నిజామాబాద్‌ నగర మేయర్‌ ఉమారాణి తల్లి బెదిడ భారతి సర్వసులయ్యారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

సమాచారం అందుకున్న నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్​లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు నాయకులు మేయర్​ ఇంటికి వెళ్లి భారతి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం అందించారు.

GO 97 Telangana Polytechnic | GO 97పై గందరగోళం..పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఆందోళన..పునఃసమీక్షకు కమిటీ ఏర్పాటు

Nizamabad Mayor Uma Rani | అంతిమయాత్ర..

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. మేయర్​ మాతృమూర్తి భారతి అంతిమయాత్ర బుధవారం ఉదయం 11.30 గంటలకు కసాబ్‌ గల్లీలోని స్వగృహం నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అంతిమయాత్రకు హాజరుకానున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *