Telangana Rain Alert | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం, రాత్రిపూట వాన పడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రం (Telangana)లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మహబూబ్​నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో వాన దంచికొట్టింది. నేడు రంగారెడ్డి, నల్గొండ, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, భువనగిరి, జనగామ, మహబూబాబాద్​, జగిత్యాల, ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో సైతం అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Danam Nagender Disqualification | ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందంటూ స్పీకర్​కు ఆర్డర్​ కాపీ పంపిన హైకోర్టు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *