CMR Rice Mill Cases | సీఎంఆర్​ ఇవ్వని రైస్​మిల్లర్లపై కేసులు.. త్వరలో మరికొందరిపైనా చర్యలు!

నిజామాబాద్​ జిల్లాలో పలు రైస్​మిల్లులపై విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: CMR Rice Mill Cases | జిల్లాలో (Nizamabad) పలు రైస్​మిల్లులపై (Rice Mills) విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లాలో ఈ తనిఖీలు కలకలం సృష్టించాయి.

CMR Rice Mill Cases | సన్నిబియ్యానికి బదులు దొడ్డు బియ్యం..

జిల్లాలో సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం ఇచ్చిన ఆరుగురు రైస్​మిల్లర్లపై విజిలెన్స్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. సీఎంఆర్​ ధాన్యం పక్కదారి పట్టించిన వారిపై ఫోకస్​ పెట్టిన అధికారులు పూర్తి వివరాలు సేకరించి ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. త్వరలో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లాలోని రైస్​మిల్లుల యజమానుల్లో ఆందోళన నెలకొంది.

ఇది కూడా చదవండి :  జనసేనకు సపోర్ట్ చేయొద్దు..మంత్రి నారాయణ ఆడియో వైరల్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *