క్రైంHidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు..! నగరంలో కలకలం రేపిన ఘటన..

Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు..! నగరంలో కలకలం రేపిన ఘటన..

గుప్తనిధుల కోసం పూజలు చేస్తున్నారనే ఘటన నగరంలో కలకలం రేపింది. నాల్గో టౌన్​ పరిధిలో ఈ ఘటన చేసుకుంది.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Hidden Treasure | గుప్తనిధుల కోసం పూజలు చేస్తున్నారనే ఘటన నిజామాబాద్​ నగరంలో (Nizamabad City) కలకలం రేపింది. నాలుగో టౌన్​ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది.

Hidden Treasure | 20 డివిజన్​ ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో..

నిజామాబాద్​ నగరంలోని 20 డివిజన్​ పరిధి ఎల్లమ్మగుట్ట(Yellammagutta) ప్రాంతంలో ఓ మహిళ తన సొంత స్థలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆమె గత నాలుగైదు రోజులుగా రాత్రివేళల్లో తడకలతో షెడ్​లు వేసి అందులో గుంతులు తవ్విస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఈ విషయమై శనివారం సదరు మహిళను ప్రశ్నించగా ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందని వారు పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న నాలుగో టౌన్​ పోలీసులు (Nizamabad Police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే డివిజన్​లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

police 8

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...

Telangana Urban Housing | పేదల సొంతింటి కల నిజం చేస్తూ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. CURE పరిధిలో లక్ష గృహాల నిర్మాణానికి ఆమోదం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Urban Housing | తెలంగాణ రాష్ట్రంలోని అల్పాదాయ...