తెలంగాణHit and run case | మాజీ ఎమ్మెల్యే కుమారుడికి షాక్​ ఇచ్చిన పోలీసులు..

Hit and run case | మాజీ ఎమ్మెల్యే కుమారుడికి షాక్​ ఇచ్చిన పోలీసులు..

కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్దామనుకున్న ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి పోలీసులు షాక్​ ఇచ్చారు. తమకు సమాచారం లేకుండా ఫ్లైట్​లో దుబాయ్​ వెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడిని వారించారు.

అక్షరటుడే, నెట్​వర్క్​: Hit and run case | కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్దామనుకున్న ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి పోలీసులు షాక్​ ఇచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్​లో దుబాయ్​ వెళ్లేందుకు (dubai travel issue) ప్రయత్నించిన అతడిని అడ్డుకున్నారు.

Hit and run case | మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు..

జూబ్లీహిల్స్ (jubilee hills)​ హిట్​ అండ్​ రన్​ కేసులో (hit and run case) బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్ (Former Bodhan MLA Shakeel)​ కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2022 మార్చి 17న జూబ్లీహిల్స్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ప్రధాన నిందితుడిగా ఉన్న షకీల్​ కుమారుడు దుబాయ్​లో ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్​లో హైదరాబాద్​కు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోర్టు అనుమతి లేకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మళ్లీ దుబాయ్​ వెళ్లేందుకు ఫ్లైట్​ బుక్​ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. అతడిని సంప్రదించారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టుకు సమాచారం ఇవ్వకుండా ఇండియా దాటి వెళ్లరాదని అడ్డుకున్నారు.

ఇది కూడా చదవండి: TMC Setback | మమత బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

India Assembly Election Shocks| ఒకే దెబ్బకు ముగ్గురు సీఎంలు ఔట్? ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పొలిటికల్ సునామీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Assembly Election Shocks| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల...

Vijay Trisha | టీవీకే చీఫ్​ విజయ్ ఇంటికి త్రిష..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Trisha | తమిళనాడు (Tamil Nadu)లో...

 Bengal BJP Rise | బెంగాల్​లో కమల వికాసం.. బీజేపీ విజయానికి కారణాలివే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal BJP Rise | పశ్చిమ బెంగాల్​లో...

Nizamabad Collectorate | కలెక్టరేట్​లో కలకలం.. మహిళ ఆత్మహత్యాయత్నం..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Collectorate | నిజామాబాద్​ కలెక్టరేట్​ ఆవరణలో...