నిజామాబాద్Alumni Meet Armoor | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Alumni Meet Armoor | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆర్మూర్​ మండలంలోని అంకాపూర్ గ్రామ ఉన్నత పాఠశాల 2004-05 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.

అక్షరటుడే,ఆర్మూర్: Alumni Meet Armoor | మండలంలోని (armoor mandal) అంకాపూర్(Ankapoor) గ్రామ ఉన్నత పాఠశాల 2004-05 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని(cordial gathering) ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.

Alumni Meet Armoor | పాత జ్ఞాపకాలను..

22 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన నాటి విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు దొండి శ్యామల, వింజామర వెంకట నర్సయ్య, గడ్డం భూమేశ్వర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

reuni

ఇది కూడా చదవండి: Rains in Telangana | తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy murder case | ఒంటరి మహిళలే లక్ష్యంగా దారి దోపిడీ.. వృద్ధురాలి హత్య కేసులో దిమ్మతిరిగే నిజాలు!

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy murder case | ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని...

Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

అక్షరటుడే వెబ్‌డెస్క: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో...

Tumakuru family tragedy | పరాయి వ్యక్తి మోజులో భార్య పరారీ.. ఇద్దరు బిడ్డలను చంపి, తండ్రి ఆత్మహత్య!

అక్షరటుడే వెబ్‌డెస్క: Tumakuru family tragedy | కట్టుకున్న భార్య మోసానికి మరో...

Karimnagar substation fire | దుర్షేడ్ సబ్ స్టేషన్‌లో కార్చిచ్చు.. ఎగసిపడుతున్న మంటలు

అక్షరటుడే వెబ్‌డెస్క: Karimnagar substation fire | కరీంనగర్ జిల్లాలో భారీ...