Alumni Meet Armoor | ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Shashi kiran Mottala

అక్షరటుడే,ఆర్మూర్: Alumni Meet Armoor | మండలంలోని (armoor mandal) అంకాపూర్(Ankapoor) గ్రామ ఉన్నత పాఠశాల 2004-05 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని(cordial gathering) ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది.

Alumni Meet Armoor | పాత జ్ఞాపకాలను..

22 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన నాటి విద్యార్థులు పాఠశాలలో వారి అనుభవాలను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటి ఉపాధ్యాయులు దొండి శ్యామల, వింజామర వెంకట నర్సయ్య, గడ్డం భూమేశ్వర్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

reuni

ఇది కూడా చదవండి: Rains in Telangana | తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *