నిజామాబాద్Black Soil Mafia Remark | ‘నల్లమట్టి మాఫియా’ మాటను ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలి

Black Soil Mafia Remark | ‘నల్లమట్టి మాఫియా’ మాటను ఎమ్మెల్యే వెనక్కి తీసుకోవాలి

రైతుల కోసం నల్లమట్టిని తరలిస్తున్న వ్యాపారులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాఫియాతో పోల్చడాన్ని రైతు నాయకులు తప్పు పట్టారు. ఆర్మూర్​లో విలేకరులతో మాట్లాడారు.

అక్షరటుడే, ఆర్మూర్ : Black Soil Mafia Remark | రైతుల కోసం నల్లమట్టిని తరలిస్తున్న వ్యాపారులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Mla Rakesh reddy) మాఫియాతో పోల్చడాన్ని రైతు నాయకులు తప్పు పట్టారు. ఆర్మూర్ (Armoor) ప్రెస్​క్లబ్​లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

Black Soil Mafia Remark | రైతులకు లాభం..

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నల్లమట్టిని తరలించే వ్యాపారులను మాఫియాతో పోల్చారన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. మాఫియా అనే మాటను ఆయన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరాం​సాగర్​ (Sriram sagar) నుంచి నల్లమట్టి తీయడం వల్ల రైతులకు లాభమని, వర్షాలు పడినప్పుడు అటు ప్రాజెక్టుకు మంచిదన్నారు. నల్లమట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తే అధికారులతో టీంలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైతు నాయకులు అంకాపూర్ దేవేందర్ రెడ్డి, మునిపల్లి చిన్న సాయి రెడ్డి, మంథని నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Share post:

Popular

More like this
Related

IPL Ticket Scam| ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందాపై పోలీసుల పంజా.. అడ్డంగా బుక్కైన ముఠా!

అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ కొనసాగుతుండడాన్ని కొందరు స్వార్థపరులు సొమ్ము...

Munnuru Kapu Association | పంచముఖి మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి తోడ్పాటు: కార్పొరేటర్​ స్రవంతిరెడ్డి

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Munnuru Kapu Association | నగరంలోని 6వ...

Reels Accident | ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి .. ఒకరు మృతి.. ఇద్దరిని హెలికాప్టర్‌లో కాపాడిన ఎయిర్‌ఫోర్స్!

అక్షరటేడే వెబ్‌డెస్క్:  సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత చేస్తున్న సాహసాలు...

FII Investment Outflow | ఆగని పెట్టుబడుల ఉపసంహరణ.. 4 నెలల్లోనే రూ. 2.40 లక్షల కోట్ల అమ్మకాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: FII Investment Outflow | భారత స్టాక్ మార్కెట్...