బిజినెస్​May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన...

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

గత కొన్ని రోజులుగా ఎగిసిపడుతున్న బంగారం ధరలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల పాటు పెరిగిన ధ‌ర‌లు ఈరోజు కాస్త శాంతించాయి. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలలో Gold Rates మార్పుల‌ని గ‌మ‌నించ‌వ‌చ్చు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, జియోపాలిటికల్ టెన్షన్స్ ప్రభావంతో గోల్డ్ రేట్లు రోజుకొకలా మారుతున్నాయి.

రెండు రోజుల పెరుగుదల తర్వాత ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.320 తగ్గడంతో కొనుగోలు దారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,950 వద్ద ట్రేడ్ అవుతుండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ప్రధాన నగరాల్లో తగ్గుదలతో కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరల్లో కూడా స్వల్ప మార్పు కనిపించింది. వెండి ధర రూ.0.10 తగ్గి రూ.274.90 వద్ద ట్రేడ్ అవుతోంది.

May 09 Gold Prices | Dollar ఇండెక్స్..

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికన్ డాలర్ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ తాత్కాలికంగా తగ్గడం వంటి కారణాల వల్ల ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు డాలర్ Dollar ఇండెక్స్ 0.20 శాతం పెరగడం కూడా గోల్డ్ ధరలపై ప్రభావం చూపింది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

May 09 Gold Prices | నగరాల వారీగా..

చెన్నైలో చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,53,850, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,41,030గా ట్రేడ్ అయింది. వెండి కిలో ధర: రూ.2,74,900గా ఉంది.

ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,52,870గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,40,090, వెండి కిలో ధర: రూ.2,70,100గా ట్రేడ్ అయింది.

ఇక ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,52,670, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,39,940, వెండి కిలో ధర: రూ.2,70,100గా ఉంది.

బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,52,670గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,39,940, వెండి కిలో ధర: రూ.2,70,100గా ఉంది.

ఇక కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,52,670, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,39,940, వెండి కిలో ధర: రూ.2,70,100గా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,52,670, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,39,940, వెండి కిలో ధర: రూ.2,74,900గా ఉంది.

విజయవాడ – విశాఖపట్నంల‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,52,670, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,39,940, వెండి కిలో ధర: రూ.2,74,900గా ఉంది.

రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్​ఫ్లూ...

Vijay Thalapathy Prediction | విజయ్ దళపతిపై వేణుస్వామి సంచలన జోస్యం.. త్రిష లేకపోతే రిజల్ట్ వేరేలా..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Vijay Thalapathy Prediction | ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్​ వేణుస్వామి...

Fishermen Compensation AP | ఏపీ మత్స్యకారులకు గుడ్‌న్యూస్.. మే 19 నుంచి ఖాతాల్లో రూ.20 వేలు జమ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Fishermen Compensation AP | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని...

King 100 Leak | నాగార్జున ‘కింగ్ 100’కు బిగ్ షాక్.. లీకైన యాక్షన్ సీన్స్ వైరల్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : King 100 Leak | కింగ్ అక్కినేని...