BRS Party Meeting | 12న ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: BRS Party Meeting | భారతీయ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతం అధిష్ఠానం దృష్టి సారించింది. ఎర్రవెల్లి నివాసంలో ఈ నెల 12వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది.

BRS Party Meeting | పార్టీ బలోపేతం..

ఈ సమావేశంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, శాసనమండలి సభ్యులు, ఉప నాయకులు పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో.. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇన్​ఛార్చుల నియామకం, పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Reduce Cooking Oil | వంట నూనె వినియోగాన్ని తగ్గించండి.. దేశ సేవ చేయండి: ప్రధాని మోడీ

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *