Dalit Ratna award | నిరంజన్​ రాజ్​కు ‘దళిత రత్న’ అవార్డు ప్రదానం

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు : Dalit Ratna award |  హైదరాబాద్​లోని రవీంద్ర భారతి (Ravindra Bharathi)లో అంబేడ్కర్​ 135వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజసేవ చేస్తూ ఆదర్శంగా పలువురిని అవార్డులతో సత్కరించారు.

Dalit Ratna award | జిల్లా మాల మహానాడు యూత్​ విభాగం అధ్యక్షుడు..

జిల్లా మాలమహానాడు యువజన విభాగం అధ్యక్షుడు బక్కోళ్ల నిరంజన్ రాజ్ సమాజానికి చేస్తున్న​ సేవలను ప్రభుత్వం గుర్తించింది. ఈ సందర్భంగా ఆయనను ‘దళిత రత్న’ (‘Dalit Ratna’) అవార్డును ప్రధానం చేశారు. వారి చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తించి అవార్డు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad SI transfers | హైదరాబాద్ పోలీస్ విభాగంలో భారీగా ఎస్సైల బదిలీలు.. సైబరాబాద్ నుంచి చార్మినార్ జోన్‌కు 32 మంది సరెండర్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *