హైదరాబాద్MMTS Train Cancel | పలు ఎంఎంటీఎస్​ రైళ్ల రద్దు

MMTS Train Cancel | పలు ఎంఎంటీఎస్​ రైళ్ల రద్దు

పలు ఎంఎంటీఎస్​ రైళ్లను రెండు రోజుల పాటు వివిధ కారణాలతో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MMTS Train Cancel | హైదరాబాద్​ నగరంలో నడిచే పలు ఎంఎంటీఎస్​ రైళ్లను (MMTS Trains) రెండు రోజుల పాటు వివిధ కారణాలతో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సోమవారం, మంగళవారం పలు సర్వీసులను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేనస్తున్నట్లు పేర్కొన్నారు.

MMTS Train Cancel | నిర్వహణ కారణాలతో..

నిర్వహణ కారణాలతో మే 11, 12 తేదీల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి – ఫలక్‌నుమా, ఫలక్‌నుమా – లింగంపల్లి, ఉందానగర్ – లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను రెండు రోజుల పాటు పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్ – ఫలక్‌నుమా, సికింద్రాబాద్ – ఉందానగర్ మధ్య నడిచే కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఈ మార్పును గమనించి ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.

ఇది కూడా చదవండి..: Patancheru Cylinder Blast | హోటల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. కిలోమీటరు మేర వినిపించిన శబ్దం

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Dowry Harassment Cases | మెట్రో నగరంలో వికృత పోకడ.. భారీగా వరకట్న వేధింపుల కేసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dowry Harassment Cases | సిలికాన్ వ్యాలీ ఆఫ్...

Bandi Sanjay Son POCSO Case | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సిట్​ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay Son POCSO Case | రాష్ట్ర...

Nizamabad Co-option Election | ముగిసిన నిజామాబాద్​ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Co-option Election | నిజామాబాద్​ మున్సిపల్​...

Gold Traders Tension | బంగారం వ్యాపారుల్లో టెన్షన్.. రేపు పీఎంవో అధికారులతో భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Traders Tension | రాబోయే ఏడాది...