నిజామాబాద్Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు.. మూడు ట్రాక్టర్ల...

Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల కఠిన చర్యలు.. మూడు ట్రాక్టర్ల సీజ్​..

ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు తమ నిఘాను పెంచారు. ఈ క్రమంలో ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు.. రవాణా జరుగుతుందని తెలిసినా తక్షణమే స్పందిస్తున్నారు.

అక్షరటుడే, భీమ్​గల్: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణాపై (sand transport) పోలీసులు తమ నిఘాను పెంచారు. ఈ క్రమంలో ఎక్కడ అక్రమ ఇసుక తవ్వకాలు.. రవాణా జరుగుతుందని తెలిసినా తక్షణమే స్పందిస్తున్నారు. వాహనాలను సీజ్​ చేస్తున్నారు.

Illegal Sand Transport | గోన్​గొప్పుల గ్రామ శివారులో..

మండలంలోని గోన్​గొప్పుల గ్రామ శివారులోని బోరపు వాగు వద్ద అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు (Bheemgal Police) మెరుపు దాడులు నిర్వహించి మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న భూఖ్య లక్ష్మణ్, భూఖ్య వకీల్, నాగారపు రాజు అనే ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి వివరించారు. ప్రభుత్వ సంపదను దోచుకుంటూ అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Lingampet Police | నాటు తుపాకీతో కాల్చుకుని యువకుడి బలవన్మరణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

FCI Godown Fire | FCI గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: FCI Godown Fire | నల్లగొండ జిల్లా కేంద్రంలోని...

Ganesh Bigala BRS | బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉద్ధృతంగా చేపట్టాలి : మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పిలుపు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ganesh Bigala BRS | భారత రాష్ట్ర సమితి (BRS)...

SI Love Fraud | ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు ఎస్సై టోకరా.. కటకటాల్లో కీచక ఖాకీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SI Love Fraud | రక్షణ కల్పించాల్సిన రక్షక...

Inter Students | విద్యార్థులకు అలెర్ట్​.. ఇంటర్​లో కీలక మార్పులు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Students | తెలంగాణ ప్రభుత్వం (Telangana...