నిజామాబాద్Gambling Den Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Gambling Den Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పది మందిని అరెస్ట్ చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Gambling Den Raid | పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు (One Town Police) వివరాలు వెల్లడించారు.

Gambling Den Raid | పక్కా సమాచారం మేరకు..

ఒకటవ టౌన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు స్థావరంపై దాడి చేశారు. ఈ క్రమంలో పదిమంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.31వేలకు పైగా నగదు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం వారిపై గేమింగ్ యాక్ట్ (Gaming Act) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడడం చట్ట రీత్యా నేరమని ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి..: Wheel Accident in Exhibition | ఎగ్జిబిషన్​లో ప్రమాదం.. విరిగిన క్రేజీ వీల్​ ట్రాలీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...

Assistant Professor Merit List | మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Assistant Professor Merit List | ప్రభుత్వ మెడికల్...