Tag: crime news
Hit and Run Case | గుర్‌గ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడి అరెస్ట్
గురుగ్రామ్‌లో బైక్‌పై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bandlaguda Murder | కొడవళ్లు, కత్తులతో వెంటబడి.. బండ్లగూడలో ఒకరి దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు.
POCSO Case | బాలికపై సామూహిక అత్యాచారం.. 9 మందిపై పోక్సో కేసు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Transformer Copper Theft | జల్సాల కోసం చోరీలు.. అన్నదమ్ముల ముఠా గుట్టురట్టు
జల్సాలకు, ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని చోరీలకు పాల్పడుతున్న సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Darpalli Suicide Case | అమ్మాయి మోసం చేసిందని.. యువకుడి ఆత్మహత్య
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Robbery Case Solved | 36 గంటల్లోనే దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
దోపిడీ జరిగిన కేసులో నిందితులను పోలీసులు 36 గంటల్లోనే పట్టుకున్నారు.
Auto Driver Attack | కత్తితో ఆటోడ్రైవర్ వీరంగం.. ఇద్దరికి గాయాలు..
ఓ ఆటోడ్రైవర్ ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు.
Kailash Kuwait Murder | సాంపల్లిలో ఉద్రిక్తత.. కువైట్‌లో హత్యకు గురైన కైలాష్ మృతదేహంతో ఆందోళన
కువైట్‌లో హత్యకు గురైన కోరట్‌పల్లి యువకుడి మృతదేహం ఎట్టకేలకు ఐదునెలల తర్వాత స్వగ్రామానికి చేరుకుంది.
Chain Snatching | బస్టాండ్‌లో చైన్‌స్నాచింగ్.. ఇద్దరు మహిళల నగలు మాయం
ఉమ్మడిజిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.
Pakistan Links | పాక్‌తో సంబంధాలు.. కర్ణాటకలో ఒకరి అరెస్ట్
పాకిస్థాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఓ వ్యక్తిని కర్ణాటకలో పోలీసులు అరెస్ట్ చేశారు.
Girl Murder Case | పూణేలో దారుణం… 9 ఏళ్ల బాలికపై హత్యాచారం
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసి ఓ వ్యక్తి హత్య చేశాడు.
Principal Murder Case | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.