Tag: crime news
Counterfeit Toddy Arrest | కల్తీకల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
ఆల్ప్రాజోలం మత్తు పదార్థంతో కల్తీ చేసిన కల్లును విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
Tarun Tejpal | లైంగిక దాడి కేసు.. ‘తెహల్కా’ తరుణ్ తేజ్పాల్ను దోషిగా తేల్చిన కోర్టు
తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. 2013 నాటి లైంగిక దాడి కేసులో అతడిని దోషిగా నిర్ధారించింది.
Interstate Theft Gang | పోలీసుల వలలో అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠా
దోపిడీ కేసుల్లో పాల్గొంటున్న ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కామారెడ్డి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Online Betting Arrest | ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరొకరి అరెస్ట్..: ఎస్పీ రాజేష్ చంద్ర
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలోని మరొక సభ్యుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు.
GGH Newborn Body | జీజీహెచ్‌లో దారుణం.. ఆస్పత్రి డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం
జీజీహెచ్ ప్రాంగణంలోని డ్రైనేజీలో నవజాత శిశువు మృతదేహం లభ్యం అయింది.
Adulterated Spices | 25 టన్నుల కల్తీ మసాలా స్వాధీనం : సీపీ సజ్జనార్
హైదరాబాద్ నగరంలో 25 టన్నుల కల్తీ మసాలాను హెచ్–ఫాస్ట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Gangster Encounter | ఎన్కౌంటర్లో గ్యాంగ్‌స్టర్ హతం
జార్ఖండ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సుజిత్ సిన్హా ఎన్కౌంటర్లో హతం అయ్యాడు.
Kamareddy Boy Suicide | కామారెడ్డిలో విషాదం.. ఉరేసుకుని బాలుడి ఆత్మహత్య
ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదహారేళ్ల బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
MP Pappu Yadav | ఎంపీ పప్పు యాదవ్‌పై దాడికి యత్నం.. ఇద్దరి అరెస్ట్
ఎంపీ పప్పు యాదవ్‌పై దుండగులు దాడికి యత్నించారు. పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Uttarakhand Eve Teasing | ఈవ్‌టీజర్లకు వెరైటీ శిక్ష.. ముఖానికి ఇంక్ పూసి, దురద ఆకులతో దేహశుద్ధి
ఉత్తరాఖండ్‌లో యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీలకు గ్రామస్తులు గట్టిగా బుద్ధి చెప్పారు.
Lingampally Drug Smuggler | రైల్వే స్టేషన్‌లో డ్రగ్స్ స్మగ్లర్ అరెస్టు.. రూ. 7.5 లక్షల గంజాయి స్వాధీనం
నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Nizamabad Gambling Raid | నిజామాబాద్‌లో పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ దాడులు..ఆరుగురి అరెస్టు
నిందితుల వద్ద నుంచి రూ.75 వేల నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక ఆటో, ఒక మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.