Additional DCP | బాధ్యతలు స్వీకరించిన అదనపు డీసీపీ శుభం ప్రకాశ్​

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​లో అదనపు డీసీపీ (అడ్మిన్​)గా శుభం ప్రకాశ్​ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన సీపీ కార్యాలయంలో పోలీస్​కమిషనర్​ సాయిచైతన్య (CP Sai Chaitanya)ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Additional DCP | బదిలీపై వెళ్లిన బస్వారెడ్డి..

ఇక్కడ పనిచేసిన అదనపు డీసీపీ (అడ్మిన్​) బస్వారెడ్డి చీఫ్​ ఆఫీస్​కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో నియమితులైన శుభం ప్రకాశ్​ (Shubham Prakash) గురువారం ఛార్జ్​ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అదనపు డీసీపీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Robotic Surgery | కామారెడ్డిలో అధునాతన రోబోటిక్, ఎండోయూరాలజీ సేవలు ప్రారంభం..

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *