Naresh Chandan

Naresh Chandan

గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Follow:
1673 Articles

Kishore Movie Makers | ‘కిషోర్ మూవీ మేకర్స్’ తొలి చిత్రం ప్రారంభం.. హీరోగా విజయ్ రాజ్ కుమార్, కథానాయికగా ‘KGF’ తల్లి అర్చనా జోయస్!

డైరెక్టర్ రవికుమార్ చౌదరి, సీనియర్ రచయిత ఘటికాచలం వద్ద రచయితగా, అసోసియేట్ దర్శకుడిగా సుదీర్ఘ అనుభవం గడించిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో మెగాఫోన్…

Nov 04 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నష్టాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Nov 04 Horoscope | వివాహ ప్రయత్నాలకు గ్రీన్ సిగ్నల్.. ఇక ఈ రాశుల వారింట పెళ్లి బాజాలే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…

Kamareddy Indira Gandhi statue | కామారెడ్డిలో ఇందిరాగాంధీ విగ్రహ ధ్వంసానికి యత్నం: సోషల్ మీడియాలో వీడియో వైరల్!

గుర్తుతెలియని ఒక వ్యక్తి ఇందిరాగాంధీ విగ్రహంపైకి ఎక్కి, విగ్రహం తల భాగంపై బండరాయితో విచక్షణారహితంగా బాదుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

HYDRA Ranganath High Court stay | హైకోర్టు కీలక నిర్ణయం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగింపుపై స్టే పొడిగింపు!

ఈ కేసు విచారణ సందర్భంలో ఆ స్టే కాల పరిమితిని 2027 జనవరి 20 వరకు పొడిగిస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

Tirupati election | తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి తనయుడి రికార్డు విజయం.. 24 ఏళ్ల తర్వాత తిరగరాసిన చరిత్ర!

సుదీర్ఘకాలం తర్వాత, ఆయన తనయుడు పృథ్వి రెడ్డి అదే పంథాలో 52వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి తండ్రి రాజకీయ వారసత్వాన్ని…

Reliance solar panel | సూర్యకాంతితో ఉచిత విద్యుత్.. రూ. 78,000 సబ్సిడీ! రిలయన్స్ న్యూ ఎనర్జీ ధమాకా ఆఫర్!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Reliance solar panel | కరెంట్ బిల్లులు చూసి భయపడుతున్నారా? ప్రతినెల వచ్చే భారీ విద్యుత్ ఛార్జీల నుంచి శాశ్వత విముక్తి పొందేందుకు…

Nov 03 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు..గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nov 03 Market Analysis | ఏఐ ఆధారిత టెక్నాలజీ స్టాక్‌లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో వాల్‌స్ట్రీట్ ప్రధాన సూచీలు…

AP municipal election counting | ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు!

బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన తీర్పును వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Nov 03 Horoscope | ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. ఇక ఈ రాశుల జాతకం ఇక నెక్స్ట్​ లెవెల్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…

Damodara Rajanarsimha Laxmikantha Rao dispute | ఢిల్లీ వీధుల్లో రచ్చకెక్కిన తెలంగాణ కాంగ్రెస్‌.. జుక్కల్​ ఎమ్మెల్యేను బూతులు తిట్టిన మంత్రి!

తోటి ఎమ్మెల్యేల ముందే ఒక సీనియర్ మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను 'గదిలోకి తీసుకెళ్లి కొడతా' అని…

China secret space plane | అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. ఫొటో విడుదల చేసిన అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ!

వాతావరణం సహకరిస్తే తెల్లవారుజామున నింగిలో కదిలే ఈ చైనా రహస్య విమానాన్ని సామాన్య ప్రజలు కూడా కంటితో చూసే అరుదైన అవకాశం ఉందని శాస్త్రవేత్తలు…

AP assigned land freehold rules | అసైన్డ్‌, చుక్కల, ఇనాం భూములపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు.. ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఫిక్స్!

ఫ్రీహోల్డ్ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన భూములకు సంబంధించిన ప్రక్రియ పూర్తవ్వగానే 22A జాబితా నుంచి నేరుగా మినహాయింపు లభించేలా యంత్రాంగానికి స్పష్టతనిచ్చింది.

Nov 02 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇస్తోంది.

Nov 02 Horoscope | గురు-కేతువుల అద్భుత కలయిక.. ఈ రాశుల వారి జాతకం మారినట్లే!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని…