Shivam nagarani

Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Follow:
1577 Articles

ది పర్ఫార్మెన్స్ ఇన్‌స్టిట్యూట్‌తో యాక్సిస్ బ్యాంక్, గోస్పోర్ట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం!

భారతదేశ క్రీడా రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ , గోస్పోర్ట్స్ ఫౌండేషన్ చేతులు…

Jupally Krishna Rao Challenge | తప్పు రుజువైతే రాజీనామా చేస్తా.. దమ్ముంటే చర్చకు రండి: మంత్రి జూపల్లి

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులు, బకాయిలపై మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక సవాల్ విసిరారు.

Anitha Radhakrishnan Arrest | సీఎం విజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనితా ఆర్‌. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Prashanti Express Robbery | ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగల హల్చల్

తుని - అనకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికులను కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Bhatti Vikramarka Comments | హరీశ్‌రావువి పచ్చి అబద్ధాలు.. బీఆర్ఎస్ పాలనలో రూ. 8.21 లక్షల కోట్ల అప్పు: భట్టి విక్రమార్క

తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

Harish Rao Comments | మంత్రి జూపల్లి తీరుపై హరీశ్‌రావు సెటైర్లు..

మంత్రి జూపల్లి కృష్ణారావు తీరుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Sand Smuggling | ఏపీ నుంచి ఇసుక అక్రమ రవాణా.. నలుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముఠాను వైరా పోలీసులు పట్టుకున్నారు.

Modi Japan PM | ప్రధాని మోదీ ప్రోత్సాహంతో సంతూర్ వాయించిన జపాన్ ప్రధాని

భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని సనాయె తకాయిచికి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు.

AP Bhavan Delhi | త్వరలో ఏపీ భవన్ శంకుస్థాపన.. నిర్మాణానికి రూ. 105 కోట్ల కేటాయింపు

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది.

Amarnath Yatra 2026 | ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర..భక్తులకు ప్రధాని మోడీ కీలక సందేశం

నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. బాబా బర్ఫానీ దర్శనం కోసం దేశ విదేశాల నుండి లక్షలాది మంది శివభక్తులు తరలివస్తుండగా, ఈ పవిత్ర…

యూఎస్ డాలర్ (USD) ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) డిపాజిట్లపై ఏడాదికి 5.6% వరకు వడ్డీని అందిస్తున్న డీబీఎస్ బ్యాంక్ ఇండియా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజా నిబంధనల నేపథ్యంలో, నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI) కోసం డీబీఎస్ బ్యాంక్ ఇండియా తమ ఫారిన్ కరెన్సీ…

సెబీ (SEBI) వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసిన ప్రజ్ఞావన్ టెక్నాలజీస్ లిమిటెడ్

వివిధ వ్యాపార విభాగాలలో విభిన్నమైన పరిష్కారాలను అందిస్తున్న ప్రముఖ సంస్థ 'ప్రజ్ఞావన్ టెక్నాలజీస్ లిమిటెడ్' (Pragyawan Technologies Limited), తన ఐపీఓ (IPO) ప్రక్రియలో…

కొత్త తరం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లను తయారు చేసేందుకు ‘హర్ ఘర్ ఎంఎఫ్‌డీ’ని ప్రారంభించిన అసెట్ ప్లస్!

ముంబై: మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్‌ను మరింత మందికి అందుబాటులో ఉండే వృత్తిగా మార్చడానికి , ఆసక్తి గల వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న…

మొదటి కారు కొనుగోలుదారుల కోసం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ – మారుతీ సుజుకీల ‘సుహానా సఫర్’

మొదటిసారి కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు, భారతదేశంలోని అతిపెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయిన 'ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్'…

Bathroom Bucket Vastu | స్నానం చేశాక బకెట్లో నీళ్లు ఉంచాలని అంటారు.. దీనికి కారణం తెలుసా?

మన నిత్య జీవితంలో చేసే కొన్ని చిన్న చిన్న పనులు మన ఇంటి ఆర్థిక పరిస్థితిని, కుటుంబ సభ్యుల అదృష్టాన్ని శాసిస్తాయని వాస్తు శాస్త్ర…