Shivam nagarani
Bashar al-Assad Death Sentence | కోర్టు సంచలన తీర్పు.. సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష
సిరియా మాజీ అధ్యక్షుడు బషార్ అల్-అసద్‌కు ఆ దేశ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
హైదరాబాద్ మెట్రోరైల్ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
UTI Mutual Fund | వాట్సాప్‌లోనే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. క్యామ్స్పేతో UTI మ్యూచువల్ ఫండ్ భాగస్వామ్యం!
క్యామ్స్పేతో UTI మ్యూచువల్ ఫండ్ భాగస్వామ్యం
Plastic Currency Notes | భారతీయ కరెన్సీలో విప్లవాత్మక మార్పులు.. ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు గ్రీన్ సిగ్నల్
భారతీయ కరెన్సీ రంగంలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది.
Missing Person FIR | మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎవరైనా వ్యక్తి అదృశ్యమైనట్లు సమాచారం అందితే, వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా వెంటనే ప్రాథమిక సమాచార నివేదిక (FIR) నమోదు చేయాలన్న తన…
AP Economic Growth | జాతీయ సగటును దాటిన వృద్ధిరేటు.. ఆర్థిక ప్రగతిపై సీఎం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా శాఖ 2026 జులై నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించింది.
Prakash Raj SIR | ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపు.. కేంద్రంపై ప్రకాష్ రాజ్ విమర్శలు
ప్రముఖ నటుడు, రాజకీయ నేత ప్రకాష్ రాజ్ ఓటును ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా అధికారులు తొలగించారు.
West Bengal SIR | పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా వివాదం.. ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వ్యక్తులు దాఖలు చేసిన అప్పీళ్ల…
Gautam Adani Case | గౌతమ్ అదానీకి ఊరట.. కోర్టులో క్రిమినల్ ఆరోపణలు కొట్టివేత
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో కొనసాగుతున్న క్రిమినల్ ఆరోపణలు తొలగిపోయాయి.
Manmohan Singh Case | మన్మోహన్ సింగ్‌కు క్లీన్ చిట్ చారిత్రాత్మకం: సోనియా గాంధీ
బొగ్గు బ్లాకుల కేటాయింపుల కుంభకోణం కేసులో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు సీబీఐ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించడం చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్…
Telangana Maoist Areas | మావోయిస్టుల జాడలేకుండా చేశాం.. త్వరలో పర్యాటక కేంద్రంగా కర్రెగుట్టలు : డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఇన్నాళ్లూ మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల మనుగడ లేకుండా వారి కంచుకోటను ఖాళీ…
Peddi Sudarshan Reddy | నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరు పెడతాం: కేటీఆర్
ప్రజల కోసం, తెలంగాణ కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి చేసిన పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
JPSC Recruitment Scam | ఉద్యోగ నియామకాల కుంభకోణం.. జార్ఖండ్‌లో మాజీ చైర్మన్ అరెస్టు
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో రాష్ట్రంలో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
NEET Protest Parliament | విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల తీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
CV Anand Warning | ఎవరా నలుగురు IPS లు.. వారి బదిలీ ఖాయమేనా..!
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో అధికారుల పనితీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.