Srinivas Kolluri

Srinivas Kolluri

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Follow:
3040 Articles

SBI Funds IPO | ‘ఎస్‌బీఐ ఫండ్స్’ ఐపీవో ప్రారంభం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. మంగళవారం ప్రారంభమైన సబ్‌స్క్రిప్షన్ గురువారం వరకు కొనసాగనుంది.

S V Ramachandra Gowda | కర్ణాటక మాజీ మంత్రి మృతి

కర్ణాటక మాజీ మంత్రి రామచంద్ర గౌడ కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.

Indian Stock Market | నష్టాల్లో దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం ఒడిదుడుకుల మధ్య నష్టాలతో సాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 260 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల…

Shabad Murder Case | రాజ్​కుమార్​ మృతదేహం తీసుకెళ్లని కుటుంబ సభ్యులు.. అనాథల అంత్యక్రియలు

షాబాద్​ హత్యల కేసులో నిందితుడు రాజ్​కుమార్​ మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో పోలీసులు అంత్యక్రియలు చేశారు.

Ladki Bahin Scheme | మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకం వివాదం.. 92 లక్షల లబ్ధిదారుల తొలగింపు

మహారాష్ట్రలో లడ్కీ బహిన్ పథకంలో 92 లక్షల లబ్ధిదారులను ప్రభుత్వం తొలగించింది. ఈ కేవైసీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

Telangana Weather | రేపటి నుంచి తగ్గనున్న ఎండలు

రాష్ట్రంలో రేపటి నుంచి ఎండలు తగ్గనున్నాయి. అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి.

UAE Tankers | యూఏఈ ఆయిల్  ట్యాంకర్లపై ఇరాన్​ దాడి

హర్ముజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​కు చెందిన రెండు ఆయిల్​ ట్యాంకర్లపై ఇరాన్​ దాడి చేసింది.

Trump on Hormuz | హర్ముజ్​ జలసంధిలో నౌకలపై పన్ను.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్​ జలసంధి తమ ఆధీనంలో ఉందని, ఆ మార్గంలో వెళ్లే నౌకలు తమకు పన్ను…

Eatala Rajender | సీఎం రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి : ఎంపీ ఈటల రాజేందర్​

ఎల్​నినో నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి సాగునీరు ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్​ కోరారు.

El Nino Telangana | ఎల్​నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి తుమ్మల

ఎల్​నినోతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Godavari Water | కాంగ్రెస్​ నాయకులను ప్రజలు ఉరికించి కొడతారు : కేటీఆర్​

కేసీఆర్ బయటికి వచ్చి నిజాలు చెప్తే ప్రజలు కాంగ్రెస్ నాయకులను ఉరికించి కొడతారని బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు.

Telangana TET Results | టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్​ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. 43.94 శాతం మంది అర్హత సాధించారు.

Shabad Killer Case | షాబాద్​ కిల్లర్​ను రేవంత్​ సన్నిహితుడు కాపాడాడు.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి హయాంలో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

Banakacharla Project | తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. బనకచర్ల పిటిషన్​పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

Albendazole Tablets | చిన్నారులకు ఆల్బండజోల్ మాత్రలు వేయాలి: మంత్రి రాజనర్సింహ

రాష్ట్రంలోని చిన్నారులకు ఆల్బండజోల్​ మాత్రలు వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహ సూచించారు.